AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మదర్స్ డే స్పెషల్.. వందల ఏళ్లనాటి అంతరించిపోయిన ఈ స్వీట్‌తో అమ్మను సంతోషపరచండి

మదర్స్ డే రోజు చాలా మంది తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. అయితే, ఈ సారి కొత్తగా వందల ఏళ్లనాటి అంతరించిపోయిన ఈ స్వీట్‌తో అమ్మను సర్‌ప్రైజ్ చేయండి. దీనిని పాత రోజుల్లో పండుగల సమయంలో చేసే వాళ్ళు. ఇది నోట్లో వేసుకోగానే కరిగిపోతోంది. ఇంకా ఇది రుచిగా కూడా ఉంటుంది.

Prasanna Yadla
|

Updated on: May 09, 2026 | 1:27 PM

Share
మదర్స్ డే రోజు చాలా మంది తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. అయితే, ఈ సారి కొత్తగా వందల ఏళ్లనాటి అంతరించిపోయిన ఈ స్వీట్‌తో అమ్మను సర్‌ప్రైజ్ చేయండి. దీనిని పాత రోజుల్లో పండుగల సమయంలో చేసే వాళ్ళు. ఇది నోట్లో వేసుకోగానే కరిగిపోతోంది. ఇంకా ఇది  రుచిగా కూడా ఉంటుంది.

మదర్స్ డే రోజు చాలా మంది తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. అయితే, ఈ సారి కొత్తగా వందల ఏళ్లనాటి అంతరించిపోయిన ఈ స్వీట్‌తో అమ్మను సర్‌ప్రైజ్ చేయండి. దీనిని పాత రోజుల్లో పండుగల సమయంలో చేసే వాళ్ళు. ఇది నోట్లో వేసుకోగానే కరిగిపోతోంది. ఇంకా ఇది రుచిగా కూడా ఉంటుంది.

1 / 5

పాల పూరికి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు గోధుమ పిండి,  రుచికి తగినంత ఉప్పు,  రెండు గ్లాసుల నీరు, అర కప్పు 
నూనె, పాలు మిశ్రమం కోసం ఒక లీటర్ పాలు ,  ఒక కప్పు చక్కెర లేదా ఒక కప్పు  బెల్లం తురుము, ఒక టేబుల్ స్పూన్ 
యాలకుల పొడి, 10 జీడిపప్పు, 5 కిస్మిస్ లు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి.

పాల పూరికి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు గోధుమ పిండి, రుచికి తగినంత ఉప్పు, రెండు గ్లాసుల నీరు, అర కప్పు నూనె, పాలు మిశ్రమం కోసం ఒక లీటర్ పాలు , ఒక కప్పు చక్కెర లేదా ఒక కప్పు బెల్లం తురుము, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పు, 5 కిస్మిస్ లు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి.

2 / 5
పాల పూరి తయారీ విధానం : ముందుగా పిండిని బాగా కలుపుకోవాలి: ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి, అలాగే, దీనిలో కొద్దిగా నీరు పోస్తూ దీనిని బాగా కలుపుకోవాలి. అలా అని దీనిని ముద్దలాగా కలుపుకోవాలి. ఇంకా ఈ ముద్దను 30 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత పూరీలలా చేసుకోవాలి

3 / 5

 పూరీలు వేయించుకోవాలి: గ్యాస్ వెలిగించి పాన్‌లో ఆయిల్ వేసి, అది బాగా వేడయ్యాక  ఈ పూరీలను గోల్డ్ కలర్లోకి మారే వరకు వీటిని బాగా వేయించాలి. ఆ తర్వాత వీటిని పక్కన ఉంచాలి. ఇంకా పాలు వేరే పాత్రలో తీసుకుని దానిలో చక్కెర లేదా బెల్లం వేసి బాగా మరిగించాలి. ఇంకా దీనిలో యాలకుల పొడి వేసి కలుపుకోవాలి

4 / 5

పూరీలను ఇలా నానబెట్టుకోవాలి: వేయించిన పూరీలను ఈ పాల మిశ్రమంలో వేసి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పూరీలు పాలను  పీల్చుకునే వరకు అలాగే ఉంచండి. అవి మెత్తగా అవుతాయి. అంతే పాలు పూరి రెడీ. దీనిని వేడిగా లేదా చల్లగా కూడా తినొచ్చు. 
అలాగే,  ఫ్రిజ్‌లో 10 నిముషాలు పెట్టి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది.

పూరీలను ఇలా నానబెట్టుకోవాలి: వేయించిన పూరీలను ఈ పాల మిశ్రమంలో వేసి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పూరీలు పాలను పీల్చుకునే వరకు అలాగే ఉంచండి. అవి మెత్తగా అవుతాయి. అంతే పాలు పూరి రెడీ. దీనిని వేడిగా లేదా చల్లగా కూడా తినొచ్చు. అలాగే, ఫ్రిజ్‌లో 10 నిముషాలు పెట్టి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది.

5 / 5
Follow Us
పట్టణ కోటపై ఎవరి జెండా?
పట్టణ కోటపై ఎవరి జెండా?
OTTలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే

ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర విద్యాశాఖ సమీక్ష..

2027లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సంచలనం

తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..

గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌

దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో

బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర