Telangana News: పల్లె ప్రగతి పథకానికి నిధులు విడుదల చేసిన కేసీఆర్ స‌ర్కార్

తెలంగాణ‌ ప్రభుత్వం పల్లె ప్రగతి పథకానికి ఫ‌స్ట్ ఫేజ్ నిధులు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా గ్రామీణ...

Telangana News: పల్లె ప్రగతి పథకానికి నిధులు విడుదల చేసిన కేసీఆర్ స‌ర్కార్
Palle Pragathi
Follow us

|

Updated on: May 18, 2021 | 3:49 PM

తెలంగాణ‌ ప్రభుత్వం పల్లె ప్రగతి పథకానికి ఫ‌స్ట్ ఫేజ్ నిధులు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు నిధులు రిలీజ్ చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 273 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. గ్రామపంచాయతీలకు 232.06 కోట్లు, మండల ప్రజాపరిషత్​లకు 27.28 కోట్లు, జిల్లా ప్రజాపరిషత్​లకు 13.63 కోట్ల రూపాయల విడుదలకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు.  పల్లెసీమల రూపురేఖలను మారుస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాలు ఇదే స్ఫూర్తితో ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా చేపట్టిన పనులు తెలంగాణ పల్లెలను దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలుపుతున్నాయని, ఇది రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

పల్లె ప్రగతి ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలు చాలావరకు పూర్తయ్యాయని, మిగిలిన కొద్దిపాటి గ్రామాల్లో కూడా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కోరారు. గ్రామాల పరిస్థితి పల్లె ప్రగతికి ముందు, పల్లె ప్రగతికి తర్వాత అన్నట్లుగా ఉందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పల్లె ప్రగతి పనులను సమీక్షించాలని సీఎం కేసీఆర్ గ‌తంలో కోరారు.

Also Read: కోవిడ్ వ్యాక్సినేషన్ టైంలో వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండండి.. లేదంటే చాలా డేంజర్..!

 కరోనా పాజిటివ్ వచ్చిన తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వొచ్చా ? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

Latest Articles
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే

నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు

17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..

బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా

కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..

చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్

మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్

అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు

కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!