హోటల్‌లో కామన్ మ్యాన్‌గా చాయ్ తాగిన కేటీఆర్!

ఎప్పుడూ తన పార్టీ కార్యకర్తలకూ, ప్రజలకూ దగ్గరగా ఉండే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. సిరిసిల్ల పర్యటనకి వెళ్లి వస్తూ… గజ్వేల్ వద్ద ఓ చిన్న చాయ్ దుకాణం దగ్గర ఆగారు. ఆయన్ని చూడగానే… దుకాణ యజమాని మొదట ఆశ్చర్యపోయాడు, తర్వాత ఆనందంతో పొంగిపోయాడు. కేటీఆర్… ఆ దుకాణంలోకి వెళ్లి… హాట్ హాట్‌గా చాయ్ ఇమ్మన్నారు. ఎంతో ఆనందంతో యజమాని ఆయనకు చాయ్ ఇచ్చారు. ఆ చాయ్ తాగిన కేటీఆర్… ఆలసిన […]

హోటల్‌లో కామన్ మ్యాన్‌గా చాయ్ తాగిన కేటీఆర్!
Follow us

| Edited By:

Updated on: Aug 22, 2019 | 10:43 AM

ఎప్పుడూ తన పార్టీ కార్యకర్తలకూ, ప్రజలకూ దగ్గరగా ఉండే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. సిరిసిల్ల పర్యటనకి వెళ్లి వస్తూ… గజ్వేల్ వద్ద ఓ చిన్న చాయ్ దుకాణం దగ్గర ఆగారు. ఆయన్ని చూడగానే… దుకాణ యజమాని మొదట ఆశ్చర్యపోయాడు, తర్వాత ఆనందంతో పొంగిపోయాడు. కేటీఆర్… ఆ దుకాణంలోకి వెళ్లి… హాట్ హాట్‌గా చాయ్ ఇమ్మన్నారు. ఎంతో ఆనందంతో యజమాని ఆయనకు చాయ్ ఇచ్చారు. ఆ చాయ్ తాగిన కేటీఆర్… ఆలసిన సమయంలో… చాయ్ తాగితే… అంతకంటే కావాల్సింది ఏముందని అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటే… తన హోటల్‌లో చాయ్ తాగడాన్ని తాను జీవితంలో మర్చిపోలేనన్నారు దాని యజమాని.