News Watch LIVE : ఇవాళే బీఆర్‌ఎస్ భేరీ..కేసీఆర్ టార్గెట్ ఫిక్స్!
జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ దిశగా తొలి అడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు ఖమ్మంలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభను గ్రాండ్‌గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ భారీ బహిరంగ సభతో దేశ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది..
Published on: Jan 18, 2023 07:29 AM