సైబర్ టవర్స్ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

హైటెక్ సిటీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సైబర్ టవర్స్ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. ఉద్యోగులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

Breaking

Updated on: Nov 28, 2026 | 1:58 PM

హైటెక్ సిటీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సైబర్ టవర్స్ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. ఉద్యోగులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us