ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయితో పెళ్లి చేసుకుంటుండగా ఆందోళనకు దిగిన యువతి.. తర్వాత ఏం జరిగిందంటే..

ప్రేమించిన వ్యక్తి మరో పెళ్లి చేసుకుంటుండగా ఓ యువతి ఆందోళనకు దిగింది. కల్యాణ మండపంలో పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేసింది...

ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయితో పెళ్లి చేసుకుంటుండగా ఆందోళనకు దిగిన యువతి.. తర్వాత ఏం జరిగిందంటే..

Updated on: Apr 15, 2022 | 2:05 PM

ప్రేమించిన వ్యక్తి మరో పెళ్లి చేసుకుంటుండగా ఓ యువతి ఆందోళనకు దిగింది. కల్యాణ మండపంలో పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఫంక్షన్ హాల్లో ఆందోళనకు దిగిన యువతిని.. పెళ్లి కొడుకు బంధువులు జట్టుపట్టుకుని లాగి బయట పడేశారు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో జరిగింది. ఖమ్మం బైపాస్ రోడ్డు లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ కళ్యాణ మండపం వద్ద రజని అనే యువతి ఆందోళనకు దిగింది. శ్రీనాద్ అనే యువకుడు తనను ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరోకరితో వివాహాం చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. పెళ్లి కొడుకుని నిలదీస్తే.. అతని బంధువులు తనను కొట్టి బయట లాగిపడేశారని ఆరోపిస్తుంది యువతి రజిని.

ఇవి కూడా చదవండి:

IndiGo Flight: విమానంలో ప్రయాణికుడి మొబైల్‌ నుంచి మంటలు.. ప్రయాణికుల భయాందోళన

BJP: కోర్టులకే భద్రత లేకుంటే.. ప్రజలకు ఏం భద్రత కల్పిస్తారు.. మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్

Follow Us