2 / 5
ఈ కార్యక్రమానికి బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా శిల్పి రామ్ వంజీ సుతార్‌ను కూడా సన్మానించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుండి బీఆర్‌ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. బీఆర్‌ఎస్ ప్రారంభోత్సవం కోసం నగరం మొత్తాన్ని బ్యానర్‌లతో కవర్ చేసింది.