AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైలాగ్‌వార్‌తో వాళ్లు.. ర్యాప్ సాంగ్‌తో వీళ్లు.. భారత్ సమ్మిట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ అభ్యంతరాల వెనుక కారణాలేంటి?

హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్ 2.0 అంతర్జాతీయ చర్చలకు వేదికగా మారడంతోపాటు తెలంగాణ రాజకీయాల్లోనూ వేడి పెంచుతోంది. రాహుల్ గాంధీ పర్యటన, తెలంగాణ రైజింగ్ థీమ్, గిగ్ వర్కర్ల సంక్షేమం, ఆటో కార్మికులకు ఇళ్ల నిర్మాణం వంటి అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ సదస్సుపై బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుండగా, కాంగ్రెస్ మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది.

డైలాగ్‌వార్‌తో వాళ్లు.. ర్యాప్ సాంగ్‌తో వీళ్లు.. భారత్ సమ్మిట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ అభ్యంతరాల వెనుక కారణాలేంటి?
Bharat Summit 2026 In Hyderabad
Shaik Madar Saheb
|

Updated on: Nov 13, 2026 | 9:45 PM

Share

డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్.. సమ న్యాయాన్ని ప్రపంచీకరించడం. N-Y-A-Y… న్యాయ్ పేరుతో ఒక లాజికల్ సిద్ధాంతాన్ని కూడా ప్రపోజ్ చేసి, జ్యుడీషియరీలో కొత్త ఆలోచన రేకెత్తించారు రాహుల్‌గాంధీ. గత ఏడాది ఏప్రిల్‌లో ఆలిండియా కాంగ్రెస్ 140వ ఇనాగురల్ డే సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్‌కి రాహుల్ ఇచ్చిన ముగింపు ఇది. వెళుతూవెళుతూ రాజకీయాల గురించి రాహుల్‌గాంధీ ఏమైనా మాట్లాడారో లేదో గాని, దానిమీద పెద్ద రాద్ధాంతమైతే జరగలేదు. కానీ, ఈసారి భారత్ సమ్మిట్ మాత్రం మోత మోగిస్తోందా? రాజకీయాలు మాట్లాడక తప్పని పరిస్థితుల్లో పడిపోయారు రాహుల్‌గాంధీ. భారత్ సమిట్ 2.ఓ లక్ష్యాలు, లక్షణాలు ఏమైనా కావొచ్చు, ఇప్పటికైతే దానిచుట్టూ జరుగుతున్న రాజకీయాలే హాట్‌హాట్‌ అనిపిస్తున్నాయి. ”ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సంస్థలు భీకరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.. మన డెమొక్రసీ ఐతే ప్రమాదపుటంచుల్లో ఉంది. ఎన్నికల వ్యవస్థలు, మీడియా స్వేచ్ఛ, సివిక్ సొసైటీ అన్నీ ప్రశ్నార్థకాలుగా మారిపోయాయ్. అట్టడుగు వర్గాలు, మహిళలు, మైనారిటీలు, గిరిజనుల హక్కులకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదు. మారాలి.. చాలా మారాలి..” ఇటువంటి క్రిటికల్ రివ్యూ జరిగితేనే సొసైటీలో ఏదైనా మార్పును ఆశించగలం. కొత్త సమాజం దిశగా అడుగూ వెయ్యగలం. అందుకే, మాట్లాడుకుందాం రా అని ప్రపంచానికి మరోసారి పిలుపునిచ్చింది తెలంగాణ నేల. రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలపై అర్థవంతమైన చర్చకు చోటిచ్చింది భాగ్యనగరం. భారత్ సమిట్ 2.ఓ.. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ. తెలంగాణ ప్రభుత్వం మరోసారి సగర్వంగా స్పాన్సర్ చేస్తున్న గ్లోబల్ ఈవెంట్. గత ఏడాది...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
Tirumala: తిరుమల స్వామిపుష్కరిణిలో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగి
Tirumala: తిరుమల స్వామిపుష్కరిణిలో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగి
వారానికి ఎన్ని సార్లు షాంపూ చేయాలో తెలుసా? 
వారానికి ఎన్ని సార్లు షాంపూ చేయాలో తెలుసా? 
భారత్ సమ్మిట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ అభ్యంతరాల వెనుక కారణాలేంటి?
భారత్ సమ్మిట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ అభ్యంతరాల వెనుక కారణాలేంటి?
బ్యాంక్ అకౌంట్ లేకపోయినా డబ్బులు పంపించవచ్చు.. ఎలా అంటే..?
బ్యాంక్ అకౌంట్ లేకపోయినా డబ్బులు పంపించవచ్చు.. ఎలా అంటే..?
అక్షయ నవమి ఎప్పుడు? ఈ సమయంలో ఉసిరి చెట్టును పూజిస్తే సిరిసంపదలు!
అక్షయ నవమి ఎప్పుడు? ఈ సమయంలో ఉసిరి చెట్టును పూజిస్తే సిరిసంపదలు!
అల్లు అర్జున్- లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ !
అల్లు అర్జున్- లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ !
బాబోయ్.. ఏపీకి మరో తుఫాన్‌ గండం..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
బాబోయ్.. ఏపీకి మరో తుఫాన్‌ గండం..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆ స్టార్ హీరో అంటే నాకు చాలా ఇష్టం..
ఆ స్టార్ హీరో అంటే నాకు చాలా ఇష్టం..
ఈ చిత్రంలోని తేడాగా ఉన్న ఇమోజీని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
ఈ చిత్రంలోని తేడాగా ఉన్న ఇమోజీని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
మనవరాలిని కాపాడి ప్రాణాలు వదిలిన దంపతులు.. పూరి యాత్రలో విషాదం!
మనవరాలిని కాపాడి ప్రాణాలు వదిలిన దంపతులు.. పూరి యాత్రలో విషాదం!
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో