AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chikoti Praveen: రెడ్ హెండెడ్‌గా బుక్కయిన చికోటి అండ్ గ్యాంగ్.. అరెస్టయిన వారిలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు.. లిస్ట్ ఇదే..

థాయిలాండ్ లో గ్యాంబ్లింగ్ నిర్వహించి అడ్డంగాబుక్ అయిన చికోటి ప్రవీణ్ టీం.. ఇదే ఫస్ట్ టైం గ్యాంబ్లింగ్ నిర్వహణ కాదని.. రెండో సారి నిర్వహించేందుకు వెళ్లి థాయిలాండ్ పోలీసులకు బుక్కైనట్లు తెలుస్తుంది.

Shaik Madar Saheb
|

Updated on: May 02, 2023 | 11:53 AM

Share

థాయిలాండ్ లో గ్యాంబ్లింగ్ నిర్వహించి అడ్డంగాబుక్ అయిన చికోటి ప్రవీణ్ టీం.. ఇదే ఫస్ట్ టైం గ్యాంబ్లింగ్ నిర్వహణ కాదని.. రెండో సారి నిర్వహించేందుకు వెళ్లి థాయిలాండ్ పోలీసులకు బుక్కైనట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 11 నుండి 16 వరకు ఒక్కసారి గ్యాంబ్లింగ్ నిర్వహించిన సైలెంట్ గా ఇండియా తిరిగొచ్చిన చికోటి ప్రవీణ్.. మరోసారి తన గ్యాంగ్ ను వేసుకొని థాయిలాండ్ వెళ్లారు. ఈసారి భారీగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను థాయిలాండ్ తీసుకెళ్లారు. వారితో జోరుగా గ్యాంబ్లింగ్ నిర్వహించి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారు. అయితే అదే ఏసియా హోటల్ లో ఏప్రిల్ 11 నుంచి 16 వరకు ఒక్కసారి, ఏప్రిల్ 27 నుండి మే ఫస్ట్ వరకు రెండో సారి గ్యాంబ్లింగ్ నిర్వహించారు.

గోవాకు చెందిన డిసోజ అనే వ్యక్తి ఏప్రిల్ 12న గ్యాంబ్లింగ్ నిర్వహణపై లేఖ రాయడంతో అలర్ట్ అయిన థాయిలాండ్ పోలీసులు.. పక్కా సమాచారంతో ఏసియా హోటల్ పై దాడి చేశారు. రెడ్ హెండెడ్ గా చికోటి గ్యాంగ్ ను పట్టుకున్నారు. నిన్న మే డే కారణంగా థాయిలాండ్ పోలీసులు వివరాలు వెల్లడించలేదు. ఇవాళ చికోటి భాగోతాన్ని బయటపెట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో చాలా మంది ప్రముఖులు ఉండటం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారి లిస్ట్ ఇదే..

చికోటి ప్రవీణ్ తోపాటు అరెస్ట్ అయ్యిన వారిలో.. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్, హైదరాబాద్ కు చెందిన VRA వాసు, ఇసుక వ్యాపారి సాగర్, సుదర్శన్ రెడ్డి, భరత్ రెడ్డి, మల్లికార్జున్ రావ్, బిల్డర్ మధు, మాధవ రెడ్డి, వర్మ, తిరుమల రావ్, బొమ్మిడి వినోద్ రెడ్డి, మధు సూధన్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!
నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా.. కమ్మటి పెసర కట్టు
నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా.. కమ్మటి పెసర కట్టు
18 కోట్లతో లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్ల కోసమే సినిమా.. 14 ఏళ్లుగా..
18 కోట్లతో లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్ల కోసమే సినిమా.. 14 ఏళ్లుగా..
ఓవెన్ లేకుండా గోధుమ పిండి, బెల్లంతో కరకరలాడే బిస్కెట్లు!
ఓవెన్ లేకుండా గోధుమ పిండి, బెల్లంతో కరకరలాడే బిస్కెట్లు!
ఆ రోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు.. కేంద్రం లైన్ క్లియర్..
ఆ రోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు.. కేంద్రం లైన్ క్లియర్..
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పాతకాలపు ఉసిరికాయ తొక్కు పచ్చడి
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పాతకాలపు ఉసిరికాయ తొక్కు పచ్చడి