MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించిన సీబీఐ.. ఆ రోజున అందుబాటులో ఉండాలంటూ మెయిల్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి రాసి లేఖపై అధికారుల నుంచి రిప్లై వచ్చింది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించిన సీబీఐ.. ఆ రోజున అందుబాటులో ఉండాలంటూ మెయిల్..
Mlc Kavitha
Follow us

|

Updated on: Dec 06, 2022 | 8:20 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి రాసి లేఖపై అధికారుల నుంచి రిప్లై వచ్చింది. 11న వివరణకు అందుబాటులో ఉండాలని CBI అధికారులు కవితను కోరారు. ఈ మేరకు ఈ-మెయిల్ ద్వారా కవితకు సీబీఐ సమాచారం ఇచ్చింది. 11న ఉదయం 11 గంటలకు విచారణ నిర్వహిస్తామని సీబీఐ లేఖలో తెలిపింది. ఆరోజున జరిగే విచారణకు హాజరు కావాలంటూ సూచించింది.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ రిమాండ్‌ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చిన  ఒకరోజు తర్వాత సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.  6వ తేదీన విచారణకు సిద్ధమని తెలిపిన కవిత.. ఆ తర్వాత ఫిర్యాదు ఒరిజినల్ కాపీ, ఎఫ్‌ఐఆర్ కాపీ అందించాలంటూ కవిత సీబీఐ అధికారులను కోరారు. కానీ దానికి సీబీఐ నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. ఈ క్రమంలో కవిత జగిత్యాల పర్యటన కారణంగా విచారణకు హాజరుకాలేనని సీబీఐకి లేఖ రాశారు. 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానని ఆ లేఖలో ప్రస్తావించారు.

దీంతో.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనపై ఉదయం నుంచి సస్పెన్స్ కంటిన్యూ అయ్యింది. సీబీఐకి రాసిన లేఖపై రిప్లయ్ రాకపోవడంతో హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఉండిపోయారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

మార్కెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త ఈవీ లాంచ్..!
మార్కెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త ఈవీ లాంచ్..!
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ