News Watch LIVE: తెలంగాణ బీజేపీ బండి సారథి సంజయుడే..! మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

|

Feb 24, 2023 | 7:48 AM

News Watch: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కొనసాగుతారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌ స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతారన్నారు. ఈరోజు వార్త పత్రికల్లో ప్రచురితిమైన హెడ్‌లైన్స్‌పై ఓ లుక్కేయండి..

News Watch LIVE: తెలంగాణ బీజేపీ బండి సారథి సంజయుడే..! మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
News Watch
Follow us on

News Watch: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కొనసాగుతారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌ స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతారన్నారు. ఈరోజు వార్త పత్రికల్లో ప్రచురితిమైన హెడ్‌లైన్స్‌పై ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి..