తెలంగాణలో కొనసాగుతున్న కరోనా తీవ్రత.. కొత్త 147 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్దారణ

తెలంగాణలో కొత్తగా 147 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు.

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా తీవ్రత.. కొత్త 147 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్దారణ
Follow us

|

Updated on: Jan 27, 2021 | 12:11 PM

Telangana coronavirus cases : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతునే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 147 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. తాజా కేసులతో కలిపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,737కి చేరింది.

కాగా, కరోనా మహమ్మారి బారినపడి ఇవాళ మరొకరు మృత్యువాత పెట్టారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,593కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,819 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపిన అధికారులు.. 1,593 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఇక, గడిచిన 24 గంటల్లో 399 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,89,325 చేరింది.

ఇదిలావుంటే, గడిచిన 24 గంటల్లో 16,486 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 77,28,296కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.54శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.9శాతం ఉండగా తెలంగాణలో 98.49 శాతం ఉన్నట్లు తెలిపారు.

Read Also… క్రికెట్‌ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి… పురుగుల మందు తాగి ఆత్మహత్య

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు