మంత్రి ఈటెల ‘పేషీ’లో కరోనా కలకలం.. ఏడుగురికి పాజిటివ్‌

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేషీలో కరోనా కలకలం రేపింది. మొత్తం ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది

మంత్రి ఈటెల 'పేషీ'లో కరోనా కలకలం.. ఏడుగురికి పాజిటివ్‌
Follow us

| Edited By:

Updated on: Sep 19, 2020 | 9:15 AM

Etela Rajender peshi : తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేషీలో కరోనా కలకలం రేపింది. మొత్తం ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అందులో ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్‌మెన్‌లు ఉన్నట్లు మంత్రి తెలిపారు. దీంతో మిగిలిన వారికి టెస్ట్‌లు చేయించినట్లు తెలుస్తోంది. అయితే ప్రతి రెండు వారాలకు తన సిబ్బందికి టెస్టు చేయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కాగా బీఆర్కే భవన్‌లో ఒక్క రోజే 13 మందికి కరోనా రావడంతో.. ఆ భవనాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. ఇక గురువారం చేసిన పరీక్షలో తనకు నెగిటివ్ వచ్చిందని, రెండు రోజుల తరువాత మరోసారి పరీక్ష చేయించుకుంటానని ఈటెల పేర్కొన్నారు. తనకు నెగిటివ్ వచ్చినందుకు శనివారం నుంచి బీఆర్కే భవన్‌లోని తన కార్యాలయానికి యథావిధిగా వెళ్తానని ఆయన చెప్పుకొచ్చారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,123 కొత్త కేసులు.. జీహెచ్‌ఎంసీలో ఎన్నంటే

Bigg Boss 4: అతడి వలన హర్ట్ అయిన మోనాల్‌

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు