ఆ విషయంలో మూడో స్థానంలో తెలంగాణ

కరోనాపై ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పోరాటం చేస్తున్నాయి. ఇటు దేశంలోనూ పలు రాష్ట్రాల్లో రోజుకు భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

ఆ విషయంలో మూడో స్థానంలో తెలంగాణ
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2020 | 5:59 PM

immunisation of children: కరోనాపై ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పోరాటం చేస్తున్నాయి. ఇటు దేశంలోనూ పలు రాష్ట్రాల్లో రోజుకు భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో రికవరీ రేటు అధికంగా ఉండటం కాస్త ఊరటను కలిగించే విషయం. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో పిల్లలకు శిశు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇచ్చే వ్యాక్సిన్లను ఇచ్చేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో ఆ వ్యాక్సిన్లను సరైన సమయానికి ఇవ్వలేకపోయారు.

అయితే పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. జమ్ము కశ్మీర్ మొదటి స్థానంలో, మేఘాలయ రెండో స్థానంలో ఉన్నాయి. జనవరి నుంచి ఆగష్టు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,63,000 మంది పిల్లలకు రోగ నిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్‌లు ఇచ్చారు.

కాగా కరోనా ప్రారంభమైన సమయంలో సిటీలో ఈ వ్యాక్సిన్లను ఇచ్చేందుకు కాస్త కష్టమైందని కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అయితే చిన్నతనంలో పిల్లలు అనారోగ్యానికి అలాగే అంగ వైకల్యం బారిన పడకుండా నివారించడానికి రోగ నిరోధక శక్తిని పెంపొందించడం కోసం టీకాలు ఇచ్చే విషయం తెలిసిందే.

Read More:

కార్తికేయకు ‘బంపరాఫర్‌’.. కోలీవుడ్‌ టాప్‌ హీరో మూవీలో కీలక పాత్ర..!

ఆ యంగ్ హీరోకు నాగ్‌ మరో అవకాశం ఇస్తున్నారా.!

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ