AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flight Windows: ఫ్లైట్‌ కిటికీలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా..? అసలు కారణాలు ఇవే!

Flight Windows: విమానాలు తక్కువ వేగంతో నడిచేవి. దాని కారణంగా ఇంధనం ఖరీదైనది. ఖర్చు కూడా ఎక్కువ. విమానంలో ప్రయాణించే ట్రెండ్ పెరగడంతో విమానయాన సంస్థలు ఇంధనం కారణంగా ఖర్చును తగ్గించుకునేందుకు వేగాన్ని పెంచాయి. వేగం పెరిగినప్పుడు పెరిగిన ఒత్తిడిని తగ్గించడానికి..

Flight Windows: ఫ్లైట్‌ కిటికీలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా..? అసలు కారణాలు ఇవే!
Subhash Goud
|

Updated on: Jul 14, 2025 | 11:26 PM

Share

Airplane Windows: మీరు విమానంలో ప్రయాణించే వారికి విండో సీట్ అంటే ఎంతో ఇష్టం. అయితే ఒక్క విషయం మాత్రం గమనించాలి. అది విమానం కిటికీ. సాధారణంగా విండో చతురస్రాకారంగా ఉంటుంది. కానీ విమానం కిటికీల విషయంలో అలా ఉండదు. ఇది రౌండ్ ఆకారంలో ఏర్పాటు చేస్తారు. ఇలా విండోలు ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా గమనించారా..? ఇలా ఉండటం వెనుక భద్రతకు సంబంధించిన కారణాలు ఉన్నాయని విమాన టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Indian Railways: ప్రతి బోగీలో కట్టలు కట్టలు నోట్లు.. దేశంలో ఏకైక రైలు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

రీడర్స్ డైజెస్ట్ నివేదిక ప్రకారం.. విమానం కిటికీలు ఎల్లప్పుడూ గుండ్రంగా ఉండవు. 1950లకు ముందు విమానంలోని కిటికీలు చతురస్రాకారంలో ఉండేవి. ఆ యుగంలో ఏరో విమానాలు తక్కువ వేగంతో కదులుతాయి. ఈనాటి కంటే కొంచెం తక్కువగా ప్రయాణించేవి. ఇప్పుడు కిటికీలు గుండ్రంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

గాలి పీడనం:

ఇలా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. విల్లీస్ ఓర్లాండో, స్కాట్ చిప్ ఫ్లైట్ కోసం అని ప్రొడక్ట్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ చెప్పారు. మొదటి కారణం విమానం భద్రతకు సంబంధించినది. విమానం ఆకాశంలో ఎగురుతున్నప్పుడు గాలి పీడనం పెరుగుతుంది. రౌండ్ విండో కారణంగా ఈ గాలి పీడనం దానిలోని ప్రతి భాగంపై సమానంగా వస్తుంది. అలాగే విండోస్‌కు పగుళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

ఆకాశంలో ప్రయాణించే విమానం వెలుపల, లోపల చాలా గాలి ఒత్తిడి ఉంటుంది. గుండ్రని కిటికీల కారణంగా ఫ్లైట్ సమయంలో తరచుగా గాలి పీడనం మారడం వల్ల కిటికీలు దెబ్బతినే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ఇది కాకుండా విమానం వేగం పెరగడం, ఎక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల ఈ ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది.

ఒత్తిడిని తగ్గించడానికి రౌండ్ విండోస్:

1950 సంవత్సరానికి ముందు విమానాలు తక్కువ వేగంతో నడిచేవి. దాని కారణంగా ఇంధనం ఖరీదైనది. ఖర్చు కూడా ఎక్కువ. విమానంలో ప్రయాణించే ట్రెండ్ పెరగడంతో విమానయాన సంస్థలు ఇంధనం కారణంగా ఖర్చును తగ్గించుకునేందుకు వేగాన్ని పెంచాయి. వేగం పెరిగినప్పుడు పెరిగిన ఒత్తిడిని తగ్గించడానికి రౌండ్ విండోస్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చదరస్రాకారపు కిటికీల కంటే గుండ్రని కిటికీలు చాలా అందంగా కనిపిస్తాయి. ఇలా అన్నింటిని పరిగణలోకి తీసుకుని విమానాలకు ఇలాంటి కిటికీలను అమర్చుతున్నారు.

ఇది కూడా చదవండి: ఇది కూడా చదవండి: Gold Price: సామాన్యులకు శుభవార్త.. బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయా?

ఇది కూడా చదవండి: Auto News: ఈ బైక్‌ ఫుల్ ట్యాంక్‌తో 780 కి.మీ మైలేజీ.. ఫీచర్స్‌, ధర ఎంతో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.