Android Features: ఆండ్రాయిడ్‌లో సరికొత్త ఫీచర్లు.. స్టైల్‌కి స్టైల్.. సేఫ్టీకి సేఫ్టీ.. ఆ ఫీచర్లేంటో మీరే చూసేయండి..!

|

Mar 03, 2021 | 4:50 PM

Android Features: ప్రతి సంవత్సరం గూగుల్ తన ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ను మోడిఫై చేస్తూ సరికొత్త ఫీచర్లను తీసుకురావడం చేస్తుంటుంది. తాజాగా ఆండ్రాయిడ్ వెర్షన్‌లో సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లను ఇప్పుడు చూద్దాం..

1 / 8
మరింత సులభంగా వై-ఫై ని షేర్ చేసుకోవచ్చు. కొత్తగా వస్తున్న ఫీచర్లలో బార్‌కోడ్ స్కానింగ్‌ను నియంత్రించ వచ్చు, మనకు కావాల్సిన వారితో వై-ఫై షేర్ చేసుకోనూ వచ్చు. క్యూఆర్ కోడ్ క్రింద కనిపించే ‘నియర్ బై’ బటన్‌ను నొక్కితే.. సమీపంలోని వై-ఫై అందుబాటులో ఉన్న వారి వివరాలు చూపిస్తో్ంది. ఇందులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం చాలా సులభం. అయితే, ప్రతి ఒక్కరూ స్కాన్ చేయడానికి వారి చేతికే ఫోన్ అందజేయకుండా.. బహుళ వ్యక్తులతో వై-ఫైని పంచుకునే అవకాశం ఈ కొత్త ఫీచర్‌లో ఉంది.

2 / 8
స్మార్ట్ ఫోన్ వినియోగదారులు దాదాపు ఆండ్రాయిడ్ ఫోన్లనే వినియోగిస్తుంటారు. తాజాగా ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లలోకి పాస్‌వర్డ్‌ చెకప్‌ ఫీచర్‌ని గూగుల్‌ పరిచయం చేస్తోంది. అందుకోసం ఇంతకుముందు పాస్‌వర్డ్‌ను చూపిస్తుంది. పాస్‌వర్డ్‌ని ఎలా పెట్టుకోవచ్చు అనేదానిపై సలహా కూడా ఇస్తుంది.

3 / 8
లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌లో మనం ఒక కలర్ వాల్ పేపర్ పెట్టినట్లయితే.. అదే కలర్ ఫోన్‌ థీమ్‌ కలర్‌గా ఆటోమేటిక్‌గా అప్లై అవుతుంది.

4 / 8
గూగుల్ ప్లే స్టోర్‌లో లభించే దాదాపు అన్ని ముఖ్యమైన యాప్‌ల్లో డార్క్‌మోడ్‌ ఉంటుంది. ఇప్పుడు ఈ డార్క్ మోడ్ సిస్టమ్‌ని గూగుల్ మ్యాప్‌లకు కూడా అప్లై అవనుంది. సెట్టింగ్స్‌లో ఇది మనకు కనిపిస్తుంటుంది.

5 / 8
వినియోగదారుల అభిరుచుకులకు తగ్గట్లుగా గూగుల్ ఈ ఫీచర్‌ను మరింత మెరుగుపరిచింది. హ్యాండ్స్ ఫ్రీ అనుభవంతో పూర్తిగా రీఫైన్‌ చేశారు. ఈ ఫీచర్‌లో ఫోన్‌ లాక్‌ చేసి ఉన్నప్పటికీ, వచ్చిన నోటిఫికేషన్లు అన్నింటినీ ఒక్క గ్లాన్స్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.

6 / 8
అంధుల కోసం గూగుల్ సరికొత్తగా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంధులు, కంటిచూపు ఇబ్బందులు ఉన్న వారి కోసం టాక్‌బాక్‌ ఫీచర్ న్యూవర్షన్ ను తీసుకువచ్చింది. అలాగే, అండ్రాయిడ్‌ స్ర్కీన్‌రీడర్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది.

7 / 8
ఈ ఫీచర్ ప్రకారం.. ఏదైనా సమయానికి మెసేజ్ పంపాలనుకుంటే.. ముందుగానే టైమ్ సెట్ చేసి మెసేజ్ పంపే అవకాశం ఉంటుంది. ఈ టైమ్ షెడ్యూలింగ్ ఫీచర్ వల్ల మనకు వీలున్న సమయంలో మెసేజ్ టైప్ చేసి సరిగ్గా మనకు కావాల్సిన సమయంలో మెసేజ్ వెళ్లేలా సెట్ చేసుకొవచ్చు.

8 / 8
స్క్రీన్ షాట్ల విషయంలో అద్భుతమైన ఫీచర్‌ ఆండ్రాయిడ్‌లో అందబాటులోకి వచ్చింది. స్క్రీన్‌షాట్‌ను తీసి, ఆ షాట్‌ను వివిధ ఫీచర్లతో మార్కప్ చేయవచ్చు. అలాగే స్క్రీన్‌షాట్‌లకు టెక్స్ట్, ఎమోజీ, స్టిక్కర్‌లను జత చేయవచ్చు.