parenting tips: మీ పిల్లల ఫోన్‌లో ఈ యాప్స్‌ కచ్చితంగా ఉండేలా చూసుకోండి..

అనివార్యంగా మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా వారి ఫోన్‌లో కొన్ని రకాల యాప్స్‌ ఉండేలా చూసుకోవాలి. వీటివల్ల మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లో ఏం చేస్తున్నారు. ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు. ఎలాంటి యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు.? లాంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇంతకీ మీ పిల్లల ఫోన్‌లో కచ్చితంగా ఉండాల్సిన ఆ యాప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

parenting tips: మీ పిల్లల ఫోన్‌లో ఈ యాప్స్‌ కచ్చితంగా ఉండేలా చూసుకోండి..
Kids Smartphone
Follow us

|

Updated on: Apr 04, 2024 | 9:10 PM

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారిపోయింది. మారిన టెక్నాలజీతో పాటు ప్రతీ ఒక్క పనికి స్మార్ట్ ఫోన్‌ ఉండాల్సిన పని వచ్చింది. రిటైర్‌ అయిన ఉద్యోగి నుంచి స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల వరకు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్‌ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌తో ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా చిన్నారులు స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

అనివార్యంగా మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా వారి ఫోన్‌లో కొన్ని రకాల యాప్స్‌ ఉండేలా చూసుకోవాలి. వీటివల్ల మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లో ఏం చేస్తున్నారు. ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు. ఎలాంటి యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు.? లాంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇంతకీ మీ పిల్లల ఫోన్‌లో కచ్చితంగా ఉండాల్సిన ఆ యాప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మీ పిల్లల ఫోన్‌లో ఉండాల్సిన యాప్స్‌లో Google Family Link యాప్‌ తల్లిదండ్రుల నియంత్రణలను సెట్ చేసే సదుపాయాన్ని ఈ యాప్ అందిస్తుంది. అలాగే మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు తెలసుకోవచ్చు. అలాగే ఈ యాప్‌ సహాయంతో మీ చిన్నారుల వెబ్‌ బ్రౌజింగ్‌ను కంట్రోల్ చేయొచ్చు. Kids Lox యాప్‌ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో మీ పిల్లల ఫోన్‌లో సోషల్ మీడియా యాప్‌లను బ్లాక్ చేయవచ్చు. అలాగే ఎంపిక చేసిన వెబ్‌సైట్‌లను కూడా బ్లాక్ చేయవచ్చు.

నార్టన్‌ ఫ్యామిలీ ప్రీమియర్‌ యాప్‌తో మీ పిల్లల స్మార్ట్ ఫోన్‌ను కంట్రోల్ చేయవచ్చు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో మీ పిల్లలకు ఏవైనా వేధింపులుల వచ్చినా వెంటనే మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది. ఈ యాప్ సాయంతో చిన్నారుల ఫోన్లలో ప్లే అవుతున్న వీడియోలను కూడా చూడొచ్చు. అలాగే మీ పిల్లలో ఫోన్‌లో ఉండాల్సి మరో యాప్‌.. Qustodio. దీంతో మీ పిల్లలు ఏ యాప్‌ని ఉపయోగిస్తున్నారు, ఏ యూట్యూబ్ వీడియోను చూస్తున్నారు. ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారు.? లాంటి అన్నింటినీ ట్రాక్‌ చేయొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్