AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Car: ఇండియాలో ఫాస్టెస్ట్‌ ఎలక్ట్రిక్‌ కారు ఇదే..! టాప్ స్పీడ్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు..

Electric Car: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. భారతీయ EV స్టార్టప్ వజిరాణి దేశంలోనే అత్యంత వేగవంతమైన సింగిల్

Electric Car: ఇండియాలో ఫాస్టెస్ట్‌ ఎలక్ట్రిక్‌ కారు ఇదే..! టాప్ స్పీడ్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు..
Fastest Car Of India
uppula Raju
|

Updated on: Oct 26, 2021 | 10:04 AM

Share

Electric Car: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. భారతీయ EV స్టార్టప్ వజిరాని (Vazirani Automotive) దేశంలోనే అత్యంత వేగవంతమైన సింగిల్-సీట్ హైపర్‌కార్‌ను పరిచయం చేసింది. ఈ కారు పేరు ఎకోంక్ (Ekonk). ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లలో ఇదొకటి. డిజైన్, లుక్ గురించి చెప్పాలంటే ఈ కారు UFO రేసింగ్ కారులా కనిపిస్తుంది. దీని బరువు 738 కిలోలు. స్టార్టప్ EV ఇందులో కొత్త బ్యాటరీ సొల్యూషన్‌ను ఉపయోగించింది. హైపర్‌ కారులలో సంప్రదాయ సంక్లిష్ట లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని భర్తీ చేసింది.

డికో టెక్నాలజీపై దూసుకుపోతుంది ఈ హైపర్‌ కార్‌లో డికో అనే సాంకేతికతను ఉపయోగించారు. ఇది బ్యాటరీలను నేరుగా గాలి ద్వారా చల్లబరుస్తుంది. దీనికి ద్రవ శీతలీకరణ అవసరం లేదు. ఈ సాంకేతికత ఈ ఎలక్ట్రిక్ కారును తేలికగా, వేగవంతమైన, సురక్షితమైనదిగా మార్చింది.

ఎకోంక్ ఇంజిన్ & పవర్ ఎకాంక్ హైపర్‌ కార్ ఇంజన్ 722 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇండోర్ సమీపంలో ఇటీవల ప్రారంభించిన నాక్స్‌ట్రాక్స్ హై-స్పీడ్ వెహికల్ టెస్టింగ్ సెంటర్‌లో ఈ ఎలక్ట్రిక్ హైపర్‌ కారుని పరీక్షించారు. ఇది గరిష్టంగా 309 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు 2.54 సెకన్లలో 0 నుంచి100 kmph వేగాన్ని అందుకుంటుంది.

ఎకోంక్ అనే పేరు ప్రత్యేకమైనది ఎకోంక్ అనే పదానికి ప్రత్యేక అర్థం ఉందని కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఆటోమొబైల్‌ రంగంలో సరికొత్త నాంది పలుకుతుందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల రాకతో ప్రపంచం మొత్తం మారబోతుందని వజిరాని-ఆటోమోటివ్ వ్యవస్థాపకుడు CEO చుంకీ వజిరాణి అన్నారు.

Chanakya Niti: ఈ 5 విషయాలు గుర్తించుకోండి.. ఎంతటి కష్టమైన సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది.!

NEET UG 2021 ఫేజ్ 2 నమోదుకు ఈ రోజే ఆఖరు తేదీ.. ఫలితాలు కూడా ఈ నెలలోనే..!

PM Kisan: రైతులకు గుడ్‏న్యూస్.. ఇకపై 2 వేలు కాదు.. 4 వేలు.. ఏకంగా రూ. 12 వేలు ఖాతాల్లోకి.. ఎప్పుడంటే..

Mohammad Shami: వాళ్లు ద్వేషంతో ఉన్నారు.. వారిని క్షమించండి.. షమీకి మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్..

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..