AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pixel 9 Price Drop: గూగుల్‌ యూజర్స్‌కు బంపరాఫర్.. సేల్‌లో పిక్సెల్-9పై భారీ డిస్కౌంట్.. ధర తెలిస్తే!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త సేల్స్‌ను అందుబాటులోకి తెస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ దసరా, దివాళి పండుగల సందర్భంగా ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ కూడా సేల్స్‌ తేదీలను ప్రకటించాయి. ఈ సేల్స్‌తో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలుపై ఆయా సంస్థలు భారీ డిస్కౌంట్లను అందించనున్నాయి. ఈ క్రమంలో ఫ్లిఫ్‌కార్టు కొన్ని మొబైల్స్‌పై అందిస్తున్న డీల్స్‌ను రివిల్‌ చేసింది. ఇందులో గూగుల్‌ పిక్సెల్ 9’ స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరకే లభించనున్నట్టు పేర్కొంది.

Pixel 9 Price Drop: గూగుల్‌ యూజర్స్‌కు బంపరాఫర్.. సేల్‌లో పిక్సెల్-9పై భారీ డిస్కౌంట్.. ధర తెలిస్తే!
Google Pixel 9 Price Drop
Anand T
|

Updated on: Sep 10, 2025 | 6:33 PM

Share

ప్రముఖ ఇ- కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఫ్లిప్‌కార్ట్‌ ప్రతి సంవత్సరం నిర్వహించే ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్ ఈ నెల 23 నుంచి ప్రారంభంకానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ అండ్ బ్లాక్ మెంబర్లకు ఈ సేల్‌ ఒక రోజు ముందుగానే అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్టు అనేక స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లు అందించనుంది. అయితే ఈ సేల్‌లో కొన్ని మొబైల్స్‌పై అందిస్తున్న డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఇటీవలే రివీల్‌ చేసింది. అందులో ‘గూగుల్‌ పిక్సెల్ 9 ధర భారీగా తగ్గనున్నట్టు ఫ్లిప్‌కార్లు పేర్కొంది.

గతేడాది ఆగస్ట్‌లో లాంచ్‌ అయినప్పుడు గూగుల్‌ పిక్సెల్ 9 12జీబీ + 256జీబీ వేరియంట్‌ ధర రూ.79,999గా ఉండగా. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ ఫోన్ రూ.64,999కి అందుబాటులో ఉంది. అయితే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో ఈ ఫోన్‌ ధర సగం కంటే తక్కువకే వస్తుంది. అంటే బిగ్‌ బిలియన్‌ డే సేల్‌లో రూ.37,999లకే ఫ్లిప్‌కార్టు ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీకు అందించనుంది.

అయితే మీకు మరో గుడ్‌న్యూస్ ఏంటంటే.. మీ దగ్గర యాక్సిస్‌ లేదా ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డ్స్‌ ఉంటే మరో రూ.2వేల వరకు మీకు తగ్గుతుంది. అలానే ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కింద మరో రూ.1000 తగ్గుతుంది. ఇలా అన్ని ఆఫర్స్ కలుపుకొని చివరకూ మీరు రూ.34,999కు గూగుల్‌ పిక్సెల్ 9 స్మార్ట్‌ ఫోన్‌ను సొంత చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా