ఓ ఇంటివాడు కాబోతున్న టీమిండియా క్రికెట‌ర్ విజయ్ శంకర్

భార‌త క్రికెట్ టీమ్ ప్లేయ‌ర్ విజయ్ శంకర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వైశాలి విశ్వేశ్వరన్​తో ఇతడి గురువారం నిశ్చితార్థం జరిగింది.

ఓ ఇంటివాడు కాబోతున్న టీమిండియా క్రికెట‌ర్ విజయ్ శంకర్
Follow us

|

Updated on: Aug 21, 2020 | 1:50 PM

భార‌త క్రికెట్ టీమ్ ప్లేయ‌ర్ విజయ్ శంకర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వైశాలి విశ్వేశ్వరన్​తో గురువారం ఇతడి నిశ్చితార్థం జరిగింది. ఆ ఫొటోలను సోష‌ల్ మీడియాలో పంచుకున్నాడు శంకర్. దీంతో తోటి స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌తో పాటు నెటిజ‌న్స్ ఈ క‌పుల్‌కి విషెస్ చెబుతున్నారు.

View this post on Instagram

? PC – @ne_pictures_wedding

A post shared by Vijay Shankar (@vijay_41) on

విజయ్ శంకర్ భార‌త్ తరఫున 12 వన్డేలు, 9 టీ20ల ఆడాడు. గతేడాది జరిగిన వ‌రల్డ్‌క‌ప్‌లో అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. కానీ స‌రైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక విమ‌ర్శ‌లు మూటగ‌ట్టుకున్నాడు. ప్రస్తుతం శంకర్ ఐపీఎల్​ 13వ సీజన్​ కోసం రెడీ అవుతున్నాడు. దుబాయి వేదికగా జరగబోతున్న ఈ లీగ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​ త‌రుపున ఆడ‌బోతున్నాడు.

Also Read:

వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర !

గోమాత‌కు గాయం, హెలికాప్టర్ ద్వారా తరలించిన

తెలంగాణ క‌రోనా నేటి బులిటెన్ : కొత్త‌గా ఎన్ని కేసులంటే ?

Latest Articles
భారీ వర్షంతో గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దు.. టైటాన్స్ ఇక ఇంటికే.
భారీ వర్షంతో గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దు.. టైటాన్స్ ఇక ఇంటికే.
ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
పదిహేనేళ్లుగా రికార్డ్ స్థాయిలో ఏపీ పోలింగ్ పర్సెంటేజ్
పదిహేనేళ్లుగా రికార్డ్ స్థాయిలో ఏపీ పోలింగ్ పర్సెంటేజ్
ఆర్సీబీకి పిడుగులాంటి వార్త.. స్వదేశానికి స్టార్ ప్లేయర్లు
ఆర్సీబీకి పిడుగులాంటి వార్త.. స్వదేశానికి స్టార్ ప్లేయర్లు
సిటీకి రిటన్ అయిన జనం.. రద్దీగా టోల్‌గేట్లు
సిటీకి రిటన్ అయిన జనం.. రద్దీగా టోల్‌గేట్లు
వారణాసిలో అద్వితీయంగా సాగిన ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
వారణాసిలో అద్వితీయంగా సాగిన ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
'ప్లీజ్.. ఒక్కసారి తిరిగి రావా'.. 'త్రినయని' నటి మరణంపై భర్త
'ప్లీజ్.. ఒక్కసారి తిరిగి రావా'.. 'త్రినయని' నటి మరణంపై భర్త
ఇంకా ఎన్నాళ్లు ఈ లేఆఫ్‌లు ?? సుందర్‌ పిచాయ్‌ సమాధానమిదే
ఇంకా ఎన్నాళ్లు ఈ లేఆఫ్‌లు ?? సుందర్‌ పిచాయ్‌ సమాధానమిదే
సమంత కంపెనీలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా ?? ఆ అర్హత ఉండాల్సిందే
సమంత కంపెనీలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా ?? ఆ అర్హత ఉండాల్సిందే
ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడవ్వాల్సిందే !!
ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడవ్వాల్సిందే !!