ఒక్కొక్కరూ సైకిల్ దిగిపోతున్నారుగా..!

నిన్నటి వరకు ఏపీలో టీడీపీకి తిరుగే లేదనుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మనుగడ కష్టమనిభావించారో ఏంటో తెలియదు గానీ ఒక్కొక్క టీడీపీ నేత సైకిల్ దిగి కమలం గూటికి చేరిపోతున్నారు. ఇటీవల నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన తర్వాత ఇక మేమెంత అనుకున్నారో ఏమో .. పార్టీలో సీనియర్లుగా కొనసాగుతున్న నేతలు సైతం పార్టీ మారుతున్నారు. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ టీడీపీని విడిచి బీజేపీలో చేరిపోయారు. ఆయనకు […]

ఒక్కొక్కరూ సైకిల్ దిగిపోతున్నారుగా..!
Follow us

| Edited By:

Updated on: Jun 26, 2019 | 7:59 PM

నిన్నటి వరకు ఏపీలో టీడీపీకి తిరుగే లేదనుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మనుగడ కష్టమనిభావించారో ఏంటో తెలియదు గానీ ఒక్కొక్క టీడీపీ నేత సైకిల్ దిగి కమలం గూటికి చేరిపోతున్నారు. ఇటీవల నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన తర్వాత ఇక మేమెంత అనుకున్నారో ఏమో .. పార్టీలో సీనియర్లుగా కొనసాగుతున్న నేతలు సైతం పార్టీ మారుతున్నారు. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ టీడీపీని విడిచి బీజేపీలో చేరిపోయారు. ఆయనకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ప్రస్తుతం దినకర్ టీడీపీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఆయన ఉన్నట్టుండి పార్టీ మారడంతో టీడీపీ వాయిస్‌ను బలంగా వినిపించే వక్త లేకుండా పోయినట్టయిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇక ఇదే దారిలో మరికొంతమంది కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు