తమిళనాడులో రికార్డుస్థాయిలో 3,949 మందికి కరోనా

తమిళనాడులో ఇవాళ కొత్తగా 3,949 మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం ఒక్కరోజే 62 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం 1,141 మంది ప్రాణాలు వదిలారు. ఇక, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 86,224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తమిళనాడులో రికార్డుస్థాయిలో 3,949 మందికి కరోనా
Follow us

|

Updated on: Jun 29, 2020 | 7:43 PM

కరోనా విజృంభణతో తమిళనాడు నలిగిపోతోంది. రికార్టుస్థాయిలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతుందడడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే హాట్ స్పాట్ గా భావించిన ప్రాంతాలను లాక్ డౌన్ విధించినప్పటికీ కొత్త కేసులు వెలుగుచూస్తునే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో తమిళనాడు మూడోస్థానంలో కొనసాగుతోంది. తమిళనాడులో ఇవాళ కొత్తగా 3,949 మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం ఒక్కరోజే 62 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం 1,141 మంది ప్రాణాలు వదిలారు. ఇక, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 86,224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు మరో 2,212 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 47,749 డిశ్చార్జి అయ్యారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి 37,331 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తమిళనాడులో నమోదవుతున్న కేసుల్లో అత్యధిక కేసులు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలోనే వెలుగుచూస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 2,167 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు