సస్పెండ్‌ అయిన ఆ డాక్టర్.. పూటుగా మద్యం తాగి..!

ఏపీ ప్రభుత్వం, ఉన్నతాధికారులపై తప్పుడు ఆరోపణలు చేసి సస్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు సుధాకర్ రోడ్డుపై వీరంగం సృష్టించారు.

సస్పెండ్‌ అయిన ఆ డాక్టర్.. పూటుగా మద్యం తాగి..!
Follow us

| Edited By:

Updated on: May 16, 2020 | 8:20 PM

ఏపీ ప్రభుత్వం, ఉన్నతాధికారులపై తప్పుడు ఆరోపణలు చేసి సస్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు సుధాకర్ రోడ్డుపై వీరంగం సృష్టించారు. శనివారం మద్యం తాగి రోడ్డుపై హల్‌చల్ చేశారు. అక్కయ్య పాలెం పోర్ట్‌ ఆసుపత్రి జంక్షన్ వద్దకు చేరుకున్న ఆయన రోడ్డుకు అడ్డంగా ఉన్న స్టాపర్‌లను పడదోసి, మద్యం బాటిల్‌ను రోడ్డుపైకి విసిరారు. అడ్డు చెప్పిన స్థానికులపై రెచ్చిపోయి.. అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో స్థానికులు డాక్టర్ చేతుల్ని తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు.

కాగా గత 20 సంవత్సరాలుగా అనస్తీషియా డాక్టర్‌గా పనిచేస్తున్న సుధాకర్‌.. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం, ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు కమిటీ నియమించి విచారణ జరిపించి.. అవి తప్పుడు ఆరోపణలుగా తేల్చారు. ఈ క్రమంలో అధికారులు అతడిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: ‘అమరేంద్ర బాహుబలి అనే నేను’.. వార్నర్‌ టిక్‌టాక్‌ చూశారా..!

Latest Articles
పెళ్లి మండపంలోనే రెచ్చిపోయిన వధువు.. పాపం పెళ్లి కొడుకు పరిస్థితి
పెళ్లి మండపంలోనే రెచ్చిపోయిన వధువు.. పాపం పెళ్లి కొడుకు పరిస్థితి
టీమిండియా స్వ్కాడ్‌లో ముంబైదే హవా.. హైదరాబాద్‌కు మొండిచేయి
టీమిండియా స్వ్కాడ్‌లో ముంబైదే హవా.. హైదరాబాద్‌కు మొండిచేయి
బిగ్గెస్ట్‌ షో.. 5 ఎడిటర్స్‌ విత్‌ ప్రధానమంత్రి
బిగ్గెస్ట్‌ షో.. 5 ఎడిటర్స్‌ విత్‌ ప్రధానమంత్రి
బద్రినాథ్ యాత్ర సన్నాహాలు పూర్తి.. ఈ నెల 12 నుంచి ప్రారంభం..
బద్రినాథ్ యాత్ర సన్నాహాలు పూర్తి.. ఈ నెల 12 నుంచి ప్రారంభం..
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ అరెస్ట్
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ అరెస్ట్
వరుస పరాజయాలతో హైదరాబాద్.. విక్టరీ విజయాలతో రాజస్థాన్..
వరుస పరాజయాలతో హైదరాబాద్.. విక్టరీ విజయాలతో రాజస్థాన్..
రాజమౌళికి అనిల్ రావిపూడి అంత కోపం తెప్పించాడా ?..
రాజమౌళికి అనిల్ రావిపూడి అంత కోపం తెప్పించాడా ?..
అనారోగ్యాలను దూరం చేసే లక్కీ స్టోన్..సంపదను ఆకర్షించే గోమతీ చక్రం
అనారోగ్యాలను దూరం చేసే లక్కీ స్టోన్..సంపదను ఆకర్షించే గోమతీ చక్రం
రేపు చంద్రుడిపైకి పాకిస్థాన్ మూన్ మిషన్.. చైనాతో కలిసి ప్రయోగం..
రేపు చంద్రుడిపైకి పాకిస్థాన్ మూన్ మిషన్.. చైనాతో కలిసి ప్రయోగం..
అద్దిరిపోయే శుభవార్త.! ఒక్క రోజులోనే భారీగా తగ్గిన బంగారం ధర..
అద్దిరిపోయే శుభవార్త.! ఒక్క రోజులోనే భారీగా తగ్గిన బంగారం ధర..