ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ ప్రత్యేక రైళ్ల స్టేజీలు కుదింపు..!

ప్రయాణీకులకు ముఖ్య గమనిక. పలు ప్రత్యేక రైళ్ల స్టేజీలను కుదిస్తున్నట్లు రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా విశాఖవాసులకు ఈ అలెర్ట్ చేసింది. విశాఖపట్నం మీదుగా వెళ్లే పలు రైళ్ల స్టాపులను రద్దు చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి సీఎస్టీ ముంబై- భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు.. బరంపూర్‌, చత్రపూర్‌, బలుగాన్‌ స్టేషన్ల స్టాపులను రద్దు చేశామని.. అలాగే సికింద్రాబాద్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ బరంపూర్‌, బలుగాన్‌ స్టాపేజీలను […]

ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ ప్రత్యేక రైళ్ల స్టేజీలు కుదింపు..!
Follow us

|

Updated on: Jul 10, 2020 | 5:41 PM

ప్రయాణీకులకు ముఖ్య గమనిక. పలు ప్రత్యేక రైళ్ల స్టేజీలను కుదిస్తున్నట్లు రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా విశాఖవాసులకు ఈ అలెర్ట్ చేసింది. విశాఖపట్నం మీదుగా వెళ్లే పలు రైళ్ల స్టాపులను రద్దు చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ సునీల్ కుమార్ పేర్కొన్నారు.

ఈ నెల 9 నుంచి సీఎస్టీ ముంబై- భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు.. బరంపూర్‌, చత్రపూర్‌, బలుగాన్‌ స్టేషన్ల స్టాపులను రద్దు చేశామని.. అలాగే సికింద్రాబాద్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ బరంపూర్‌, బలుగాన్‌ స్టాపేజీలను రద్దు చేసినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రయాణీకులు ఈ మార్పులను గమనించాలన్నారు. కాగా, కరోనా వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో రైల్వేశాఖ పలు రైళ్ల స్టేజీలను కుదించింది. కేవలం ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఆగేలా కొత్త స్టాపేజీలతో కూడిన వివరాలను రైల్వే శాఖ తాజాగా విడుదల చేసిన సంగతి విదితమే.

Also Read:

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..

వారంతా కంపార్ట్‌మెంటల్‌లో పాస్.. ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయం..

ఆ 8 రాష్ట్రాల్లో కరోనా స్వైరవిహారం.. లిస్టులో ఏపీ, తెలంగాణ..!

గుంటూరులో కరోనా టెర్రర్.. నేటి నుంచి కొత్త నిబంధనలు..

కేంద్రం సంచలన నిర్ణయం.. వలస కూలీల కోసం అద్దె ఇళ్లు..!

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 13 నుంచి వీడియో పాఠాలు..

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?