ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో టాస్మానియా వెర్సస్ విక్టోరియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. టాస్మానియా బౌలర్ల దాటికి మొదట బ్యాటింగ్ చేసిన విక్టోరియా 184 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టాస్మానియా 39 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఆ సమయంలో 66 బంతులకు 5 పరుగులు చేయాల్సి ఉంది. దీనితో టాస్మానియా జట్టు విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారంతా.. అయితే అనూహ్యంగా ఆ జట్టు పది బంతుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లు కోల్పోయి కేవలం మూడు పరుగులే చేసి ఓటమిపాలైంది. విక్టోరియా పేసర్ జాక్సన్ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపగా.. చివరి రెండు వికెట్లను ఫాస్ట్ బౌలర్ క్రిస్ పడగొట్టి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ భయంకరమైన లోయర్ ఆర్డర్ కొలాప్స్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.
Tasmania needed five runs to win from 11 overs with five wickets in hand and then: WW.11W.W1W ??#MarshCup | @MarshGlobal pic.twitter.com/vwiAHSKI1o
— cricket.com.au (@cricketcomau) September 23, 2019
Well, that was a bit bonkers. Tasmania lose 6 for 12 to lose by one run against Victoria. Got themselves in a mess trying to get a bonus point. Not sure the final lbw was out! #MarshCup pic.twitter.com/V56Mk3Pbfi
— Andrew McGlashan (@andymcg_cricket) September 23, 2019
For his maiden List A half century and 2-43 with the ball, Will Sutherland is player of the match ? #vicsdoitbetter #MarshCup pic.twitter.com/vAAMaYoq8z
— Victorian Cricket Team (@VicStateCricket) September 23, 2019
Tasmania required just 14 runs to beat Victoria with six wickets in hand and 12 overs remaining.
Dot
Wicket
One
Dot
Wide
One
Six
Wicket
Wicket
Dot
One
One
Wicket
Dot
Wicket
One
WicketThey lost their last six wickets for 12 runs.
Victoria win from nowhere.#MarshCup
— bet365_aus (@bet365_aus) September 23, 2019
Tasmania loses 6/12 as Victoria wins the #MarshCup match by one run. Extraordinary. @VicStateCricket
— Adam White (@White_Adam) September 23, 2019