AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిమదాస్ ఖాతాలో మరో గోల్డ్..

ఇండియా స్టార్ స్పింటర్ హిమదాస్ 15 రోజుల్లో నాలుగో స్వర్ణంతో సత్తా చాటింది. చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న టబొర్ అథ్లెటిక్ మీట్‌లో బుధవారం జరిగిన 200 మీటర్ల రేసును హిమ కేవలం 23 నిమిషాల 25 సెకన్లలో గెలిచింది. వీకే విస్మయ 23 నిమిషాల 43 సెకన్లలో రజతం గెలుచుకుంది. మెన్స్ 400 మీటర్ల రేసును 45 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేసిన ఇండియా స్పింటర్ మహ్మద్ అనాస్ గోల్డ్‌మెడల్ గెలవగా, సహచర స్పింటర్లు టామ్ […]

హిమదాస్ ఖాతాలో మరో గోల్డ్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 18, 2019 | 1:35 PM

Share

ఇండియా స్టార్ స్పింటర్ హిమదాస్ 15 రోజుల్లో నాలుగో స్వర్ణంతో సత్తా చాటింది. చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న టబొర్ అథ్లెటిక్ మీట్‌లో బుధవారం జరిగిన 200 మీటర్ల రేసును హిమ కేవలం 23 నిమిషాల 25 సెకన్లలో గెలిచింది. వీకే విస్మయ 23 నిమిషాల 43 సెకన్లలో రజతం గెలుచుకుంది. మెన్స్ 400 మీటర్ల రేసును 45 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేసిన ఇండియా స్పింటర్ మహ్మద్ అనాస్ గోల్డ్‌మెడల్ గెలవగా, సహచర స్పింటర్లు టామ్ నోహ్ నిర్మల్, కేఎస్ జీవన్, ఎంపీ జబిర్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. జూల్ 2న జరిగిన పొజన్ అథ్లెటిక్ గ్రాండ్‌ప్రీలో 200 మీటర్ల రేసును 23 నిమిషాల 65 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ గెలిచిన హిమదాస్, 7వ తేదీన కుంటో అథ్లెటిక్ మీట్‌లో 23 నిమిషాల 97 సెకన్ల టైమింగ్‌‌తో రెండో గోల్డ్‌ను సాధించింది. 13వ తేదీన క్లాడ్నో అథ్లెటిక్ మీట్‌లో 23 నిమిషాల 43 సెకన్లలో రేస్ పూర్తిచేసి మూడో గోల్డ్‌కు దక్కించుకుంది.

Follow Us
దారుణం.. క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలి 9 ఏళ్ల బాలిక మృతి..! వీడియో
దారుణం.. క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలి 9 ఏళ్ల బాలిక మృతి..! వీడియో
తొలి మ్యాచ్‌లో గెలిచినా.. 2వ వన్డేలో కీలక మార్పుతో బరిలోకి భారత్
తొలి మ్యాచ్‌లో గెలిచినా.. 2వ వన్డేలో కీలక మార్పుతో బరిలోకి భారత్
Video: హిల్‌ స్టేషన్‌లో సిగ్గుచేటు.. చెత్త ఏరిన విదేశీ యువతి
Video: హిల్‌ స్టేషన్‌లో సిగ్గుచేటు.. చెత్త ఏరిన విదేశీ యువతి
ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు డబుల్ ధమాకా.. పాస్ ధరలు తగ్గాయ్
ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు డబుల్ ధమాకా.. పాస్ ధరలు తగ్గాయ్
దక్షిణ భారతంలో దీపావళి అంటే నరకాసుర వధే.. శ్రీకృష్ణుడి విజయగాథ..
దక్షిణ భారతంలో దీపావళి అంటే నరకాసుర వధే.. శ్రీకృష్ణుడి విజయగాథ..
GTA 6 ఆడాలని ఆశపడ్డాడు.. గేమ్ విడుదలకు ముందే కన్నుమూత!
GTA 6 ఆడాలని ఆశపడ్డాడు.. గేమ్ విడుదలకు ముందే కన్నుమూత!
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే