AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Wishes To Virat: విరుష్క జంటకు శుభాకాంక్షలు చెప్పిన రోహిత్ శర్మ.. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలంటూ దీవెన

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుష్కల జీవితంలోకి కొత్త ఏడాది కొత్త వెలుగు తెచ్చింది. ఈ దంపతులకు లక్ష్మి దేవి పుట్టింది. ఈ నేపథ్యంలో తన సహచర ఆటగాడు కోహ్లీకి .. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ శుభాకాంక్షలు చెప్పాడు. ట్విట్టర్ వేదికగా విరుష్క జంటకు విషెష్..

Rohit Wishes To Virat: విరుష్క జంటకు శుభాకాంక్షలు చెప్పిన రోహిత్ శర్మ.. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలంటూ దీవెన
Surya Kala
|

Updated on: Jan 12, 2021 | 1:58 PM

Share

Rohit Wishes To Virat:  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుష్కల జీవితంలోకి కొత్త ఏడాది కొత్త వెలుగు తెచ్చింది. ఈ దంపతులకు లక్ష్మి దేవి పుట్టింది. ఈ నేపథ్యంలో తన సహచర ఆటగాడు కోహ్లీకి .. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ శుభాకాంక్షలు చెప్పాడు. ట్విట్టర్ వేదికగా విరుష్క జంటకు విషెష్ తెలిపాడు. కూతురు పుట్టిన సంతోషాన్ని కోహ్లీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ రోహిత్ శర్మ ఇది గొప్ప అనుభూతి విరుష్క జంటకు అభినందనలు.. మీ కుటుంబానికి ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నాడు.

కోహ్లీ జంటకు సినీ రాజకీయ క్రీడాకారుల నుంచి శుభాకాంక్షలు వచ్చినా .. అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రోహిత్ శర్మనే .. ఎందుకంటే గత కొంత కాలంగా రోహిత్ శర్మ, విరాట్‌ల మధ్య విభేదాలున్నాయని వార్తలు వినిపించాయి. అందుకు నిదర్శనంగా రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్స్ నుంచి విరుష్క జంట తొలగిపోవడం.. కోహ్లీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పక పోవడం.. ఆస్ట్రేలియా టూర్‌కి రోహిత్ ఎంపిక కాకపోవడం .. అనంతరం ఎంపికైనా ఆసీస్‌కు వెళ్ళక పోవడం వంటి అనేక విషయాలు వీరిద్ది మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది అని అందరు భావించేలా చేశాయి అయితే విరుష్క జంటకు పుట్టిన బిడ్డ వీరిద్దరి మధ్య సయోధ్యను కుదిర్చినట్లయింది. తండ్రైన విరాట్‌కు రోహిత్ శర్మ శుభాకాంక్షలు చెబుతూ ట్విట్ చేయడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్విట్‌తో తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాలిచ్చినట్లు అయ్యింది.

Also Read: తాను అలా మాట్లాడడం తప్పే.. భవిష్యత్ లో ఇలాంటి పనులు చేయనన్న కంగారూల కెప్టెన్

Follow Us
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత
వేసవిలో గుడ్లు ఇలా నిల్వ చేస్తే.. 3 నెలలైనా ఫ్రెష్ గా ఉంటాయ్!
వేసవిలో గుడ్లు ఇలా నిల్వ చేస్తే.. 3 నెలలైనా ఫ్రెష్ గా ఉంటాయ్!
అనుమానంతో ఆళిని బలి తీసుకున్నాడు...
అనుమానంతో ఆళిని బలి తీసుకున్నాడు...
సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే..
సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే..