క్వార్టర్‌ ఫైనల్స్‌కి ఫెడరర్, నాదల్‌

అమెరికా: ఇండియన్‌ వెల్స్‌ ఏటీపీ మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో స్టార్ షట్లర్స్ రోజర్‌ ఫెడరర్, రాఫెల్‌ నాదల్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ నాదల్‌ (స్పెయిన్‌) 6–3, 6–4తో సెర్బియన్‌ క్వాలిఫయర్‌ ఫిలిప్‌ క్రాజినొవిక్‌ను ఓడించాడు. ఆరో టైటిల్‌ రికార్డుపై కన్నేసిన నాలుగో సీడ్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) 6–1, 6–4తో కైల్‌ ఎడ్మండ్‌ (బ్రిటన్‌)పై సునాయాస విజయం సాధించాడు. నాదల్, ఫెడరర్‌ ఇద్దరు క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్ని గెలిస్తే సెమీస్‌లో […]

క్వార్టర్‌ ఫైనల్స్‌కి  ఫెడరర్, నాదల్‌
Follow us

|

Updated on: Mar 15, 2019 | 9:21 AM

అమెరికా: ఇండియన్‌ వెల్స్‌ ఏటీపీ మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో స్టార్ షట్లర్స్ రోజర్‌ ఫెడరర్, రాఫెల్‌ నాదల్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ నాదల్‌ (స్పెయిన్‌) 6–3, 6–4తో సెర్బియన్‌ క్వాలిఫయర్‌ ఫిలిప్‌ క్రాజినొవిక్‌ను ఓడించాడు. ఆరో టైటిల్‌ రికార్డుపై కన్నేసిన నాలుగో సీడ్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) 6–1, 6–4తో కైల్‌ ఎడ్మండ్‌ (బ్రిటన్‌)పై సునాయాస విజయం సాధించాడు. నాదల్, ఫెడరర్‌ ఇద్దరు క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్ని గెలిస్తే సెమీస్‌లో ముఖా ముఖీగా తలపడతారు. నేటి క్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌… ప్రపంచ 13వ ర్యాంకర్‌ కరెన్‌ ఖచనోవ్‌ (రష్యా)తో, ఫెడరర్‌… హుబెర్ట్‌ హర్కజ్‌ (పొలండ్‌)తో తలపడనున్నారు.

తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!