లైవ్ అప్‌డేట్స్ : భారత్, విండీస్‌ రెండో వన్డే..

భారత్‌, వెస్టిండీస్‌‌ల మధ్య ఇవాళ రెండో వన్డే జరగనుంది. ప్రావిడెన్స్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దవడంతో తీవ్ర అసహనానికి గురైన కోహ్లీసేన.. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో అయినా పూర్తి మ్యాచ్‌ జరగాలని ఆశిస్తోంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారడని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. తొలి వన్డేలో కేవలం 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మూడు వన్డేల సీరీస్‌లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ జరగనుంది. కాగా, ఈ వన్డే సీరీస్‌తో.. ఇంటర్నేషనల్ […]

  • Updated On - 9:33 pm, Sun, 11 August 19 Edited By: Ravi Kiran
లైవ్ అప్‌డేట్స్ : భారత్, విండీస్‌ రెండో వన్డే..

భారత్‌, వెస్టిండీస్‌‌ల మధ్య ఇవాళ రెండో వన్డే జరగనుంది. ప్రావిడెన్స్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దవడంతో తీవ్ర అసహనానికి గురైన కోహ్లీసేన.. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో అయినా పూర్తి మ్యాచ్‌ జరగాలని ఆశిస్తోంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారడని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. తొలి వన్డేలో కేవలం 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మూడు వన్డేల సీరీస్‌లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ జరగనుంది.

కాగా, ఈ వన్డే సీరీస్‌తో.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు క్రిస్ గేల్ గుడ్‌బై చెప్పనున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లకు ప్రాధాన్యం పెరిగింది. ఈ రెండు మ్యాచుల్లో గేల్ మెరుపులు మెరిపించి కెరీర్‌కు వీడ్కోలు పలకాలని గేల్‌ ఆశిస్తాడనడంలో సందేహం లేదు. మరి భారత బౌలర్లు అతడికి ఏమేరకు అవకాశమిస్తారో చూడాలి. తొలి వన్డేలో గేల్‌ను భారత బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం తెలిసిందే. 31 బంతులు ఆడి 4 పరుగులే చేసి వెనుదిరిగాడు.

[svt-event title=”సిక్స్ ” date=”11/08/2019,9:30PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫోర్ ” date=”11/08/2019,9:19PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫోర్ ” date=”11/08/2019,9:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫోర్ ” date=”11/08/2019,9:09PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫోర్ ” date=”11/08/2019,9:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫోర్ ” date=”11/08/2019,9:05PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”శ్రేయాస్ అయ్యర్ మొదటి ఫోర్ ” date=”11/08/2019,8:53PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంత్(20) ఔట్ ” date=”11/08/2019,8:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫోర్ ” date=”11/08/2019,8:25PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫోర్ ” date=”11/08/2019,8:23PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రోహిత్ శర్మ ఔట్ ” date=”11/08/2019,8:15PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కోహ్లీ అర్ధ శతకం” date=”11/08/2019,8:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫోర్ ” date=”11/08/2019,8:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రోహిత్ శర్మ రెండో ఫోర్ ” date=”11/08/2019,7:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కెప్టెన్, వైస్ కెప్టెన్ మధ్య 50 పార్టనర్‌షిప్ ” date=”11/08/2019,7:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫోర్ ” date=”11/08/2019,7:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫోర్ ” date=”11/08/2019,7:40PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రోహిత్ మొదటి ఫోర్ ” date=”11/08/2019,7:29PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మూడో ఫోర్ కొట్టిన కోహ్లీ ” date=”11/08/2019,7:19PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రెండు ఫోర్లు కొట్టిన కోహ్లీ ” date=”11/08/2019,7:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మొదటి వికెట్ కోల్పోయిన భారత్.. ధావన్(2) ఔట్ ” date=”11/08/2019,7:03PM” class=”svt-cd-green” ]

[/svt-event]