‘ఆనంద్ మహీంద్రా సర్ గిఫ్ట్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు’.. మా ప్రదర్శన ఎప్పటికి ఇలాగే ఉంటుందంటున్న టీం ఇండియా ప్లేయర్..

Washington Sundar: ఆనంద్ మహీంద్రా సర్ గిఫ్ట్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా ప్రదర్శన ఎప్పటికి ఇలాగే కొనసాగిస్తామని చెబుతున్నాడు టీం ఇండియా

'ఆనంద్ మహీంద్రా సర్ గిఫ్ట్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు'.. మా ప్రదర్శన ఎప్పటికి ఇలాగే ఉంటుందంటున్న టీం ఇండియా ప్లేయర్..
Follow us

|

Updated on: Jan 30, 2021 | 5:27 AM

Washington Sundar: ఆనంద్ మహీంద్రా సర్ గిఫ్ట్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా ప్రదర్శన ఎప్పటికి ఇలాగే కొనసాగిస్తామని చెబుతున్నాడు టీం ఇండియా ప్లేయర్ వాషింగ్‌టన్ సుందర్. ఆస్ట్రేలియాపై టీమిండియా టెస్టు సిరీస్‌ విజయం సాధించినందుకు ఆరుగురు భారత యువ ఆటగాళ్లకు ఆనంద్ మహీంద్రా ‘థార్‌ ఎస్‌యూవీ’ కార్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రాకు టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్‌ సుందర్‌ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు.

మా యువకులకు ఇస్తున్న ప్రోత్సాహం, మద్దతుకు ధన్యవాదాలు మా అత్యుత్తమ ప్రదర్శనను ఇలానే కొనసాగిస్తామని పేర్కొన్నాడు. సుందర్‌తో పాటు శార్దూల్ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌ గిల్‌, నవదీప్‌ సైని, టి.నటరాజన్‌లకు కార్లను అందించాడు. ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో సుందర్‌ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. అర్ధశతకం సాధించడంతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Putins Palace: నల్ల సముద్రం ఒడ్డున పుతిన్‌కు రహస్య భవనం.. యూట్యూబ్‌లో సంచలనం రేపుతున్న వీడియో.. 6 కోట్ల వ్యూస్..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో