Smriti Mandhana: అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గేదేలే.. WPLలో ఖరీదైన భారత స్టార్ ప్లేయర్ మంధాన విద్యార్హతలేంటో తెలుసా?

|

Feb 14, 2023 | 4:54 PM

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో స్మృతి మంధాన తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించింది. ఐసీసీ ఉమెన్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2016లో ఒకే ఒక్క భారత క్రీడాకారిణిగా మంధాన నిలిచింది.

1 / 6
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె భారత జట్టులో ఓపెనర్‌గా బ్యాటర్‌గా పేరుగాంచింది. బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతుంది. ఈ స్టార్ బ్యాటర్ ఎంత చదువుకుంది, ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 6
స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన 1996లో జులై 18న జన్మించింది. ఆమె ముంబైలో మార్వాడీ కుటుంబంలో స్మిత, శ్రీనివాస్ మంధాన దంపతులకు జన్మించింది. ఆమెకు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు, ఆమె కుటుంబం మహారాష్ట్రలోని సాంగ్లీలోని మాధవనగర్‌కు మారింది.

3 / 6
స్మృతి మంధాన సాంగ్లీ నుంచి పాఠశాల విద్యను అభ్యసించింది. తన గ్రాడ్యుయేషన్ మహారాష్ట్రలోని సాంగ్లీలో పూర్తి చేసింది. స్మృతి చింతమన్‌రావు కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చదివారు.

4 / 6
అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం గురించి మాట్లాడితే, స్మృతి 13 ఆగస్టు 2014న ఇంగ్లాండ్‌తో తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది. అదే సమయంలో వన్డే అరంగేట్రం 10 ఏప్రిల్ 2013న బంగ్లాదేశ్‌పై జరిగింది. స్మృతి 5 ఏప్రిల్ 2013న బంగ్లాదేశ్‌తో తన మొదటి అంతర్జాతీయ టీ20 క్రికెట్ మ్యాచ్ కూడా ఆడింది.

5 / 6
2014లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు అరంగేట్రం మ్యాచ్‌లో స్మృతి జట్టును గెలిపించింది. కాగా, బలమైన ఆస్ట్రేలియాపై వన్డేల్లో తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించింది.

6 / 6
సోమవారం మహిళల ప్రీమియర్ లీగ్ కోసం ఆటగాళ్లను వేలం వేశారు. ఇందులో RCB జట్టు ఈ స్టార్ ప్లేయర్ కోసం రూ.3 కోట్ల 40 లక్షలపను ఖర్చు చేసింది.