AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ఆసియా కప్‌ను బాయ్‌కాట్‌ చేసిన టీమిండియా..! కారణం ఏంటో తెలుసా?

ఆసియా కప్‌ను భారత జట్టు బహిష్కరించింది. అంతర్యుద్ధం కారణంగా భారత ప్రభుత్వం BCCIని ఈ నిర్ణయం తీసుకోమని ఆదేశించింది. 1988లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్‌లో మాత్రం భారత్ పాల్గొని గెలిచింది. 1990లో పాకిస్తాన్ దౌత్య విభేదాల కారణంగా ఆసియా కప్‌ను బహిష్కరించింది.

IND vs PAK: ఆసియా కప్‌ను బాయ్‌కాట్‌ చేసిన టీమిండియా..! కారణం ఏంటో తెలుసా?
Asia Cup
SN Pasha
|

Updated on: Sep 14, 2025 | 7:22 PM

Share

ఆసియా కప్‌ను బాయ్‌కాట్‌ చేసిన టీమిండియా.. ఇది చదవగానే చాలా మంది షాక్‌ అయి ఉంటారు. అలాగే మరి కొంతమంది హ్యాపీగా కూడా ఫీలై ఉంటారు. ఎందుకంటే.. ప్రస్తుతం ఆసియా కప్‌ 2025లో ఇండియా వర్సెప్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ముందు పాక్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకోవాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం..! అదే టీమిండియా గతంలో ఆసియా కప్‌ను బాయ్‌కాట్‌ చేసిన విషయం గురించి. 39 సంవత్సరాల క్రితం టీమిండియా ఆసియా కప్‌ను పూర్తిగా బహిష్కరించింది. కానీ అందుకు కారణం పాకిస్తాన్ కాదు.

1986లో శ్రీలంకలో జరగాల్సిన ఆసియా కప్‌ను టీమిండియా బాయ్‌కాట్‌ చేసింది. శ్రీలంకలో సివిల్‌ వార్‌ కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. లంకలో అశాంతి కారణంగా భారత జట్టును ద్వీప దేశానికి పంపవద్దని భారత ప్రభుత్వం BCCIని ఆదేశించింది. ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి శ్రీలంక ఆసియా కప్‌ను గెలుచుకుంది. అయితే 1988లో బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన ఆసియా కప్‌లో భారత్ తిరిగి పాల్గొని, ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి ట్రోఫీని గెలిచింది. అలాగే 1990లో జరిగిన ఆసియా కప్‌ను పాకిస్తాన్ బహిష్కరించింది. భారత్‌తో నెలకొన్న దౌత్య విభేదాల కారణంగా ఆ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే
22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే
డైట్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్ ఆమని..
డైట్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్ ఆమని..
తక్కువ ధరలో ట్రిగ్గర్‌‌ ట్రేజ్‌2 వైర్‌‌లెస్‌ ఇయర్‌‌ బడ్స్‌
తక్కువ ధరలో ట్రిగ్గర్‌‌ ట్రేజ్‌2 వైర్‌‌లెస్‌ ఇయర్‌‌ బడ్స్‌
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు! వాస్తు ప్రకారం పెంచకూడనివి
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు! వాస్తు ప్రకారం పెంచకూడనివి
మీతో పాటు ట్రైన్‌లో సైకిల్ తీసుకెళ్లవచ్చా..? లగేజీ రూల్స్
మీతో పాటు ట్రైన్‌లో సైకిల్ తీసుకెళ్లవచ్చా..? లగేజీ రూల్స్
బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ నాయిస్‌ఫిట్‌ హలో లిమిటెడ్ ధర ఎంతంటే
బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ నాయిస్‌ఫిట్‌ హలో లిమిటెడ్ ధర ఎంతంటే
 ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
 ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
SLBC టన్నెల్‌లో బిగ్ ప్రోగ్రెస్.. షీర్ జోన్ దాటేశారు.
SLBC టన్నెల్‌లో బిగ్ ప్రోగ్రెస్.. షీర్ జోన్ దాటేశారు.
శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. స్పెషాలిటీస్
శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. స్పెషాలిటీస్
88 నోబాల్స్.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్
88 నోబాల్స్.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్