AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BAN vs SL: అదరగొట్టిన బంగ్లాదేశ్‌.. శ్రీలంక లక్ష్యం 172 పరుగులు..

BAN vs SL: టీ20 ప్రపంచ కప్‌ 2021లో భాగంగా నేడు శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య కీలక మ్యాచ్‌ జరుగుతుంది. మొదటగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లు

BAN vs SL: అదరగొట్టిన బంగ్లాదేశ్‌.. శ్రీలంక లక్ష్యం 172 పరుగులు..
Ban Vs Sl
uppula Raju
|

Updated on: Oct 24, 2021 | 5:45 PM

Share

BAN vs SL: టీ20 ప్రపంచ కప్‌ 2021లో భాగంగా నేడు శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య కీలక మ్యాచ్‌ జరుగుతుంది. మొదటగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. శ్రీలంక జట్టుకు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు నయీం, దాస్ శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా నయిమ్‌ చెలరేగి ఆడాడు. 52 బంతుల్లో 6 ఫోర్లతో 62 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత ముష్పికర్ రెహ్మాన్ ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. 37 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కరుణరత్న 1, ఫెర్నాండో 1, కుమార1 వికెట్ దక్కించుకున్నారు.

Ind Vs Pak: భారత్, పాక్ మ్యాచ్‎పై జోమాటో, కరీమ్ పాకిస్తాన్ ట్విట్టర్ యుద్ధం.. గెలుపు ఎవరిది అంటే..

Terrorism: ఉప్పెనంత విషాదం గుండెల్లో.. కొండంత ఆత్మవిశ్వాసం ఆ చిరునవ్వుల్లో.. ఈ ఫోటో వెనుక హృదయాలను కదిలించే కథ!

Color Rice Benefits: మీకు తెలుసా? బియ్యంలోనూ రంగులుంటాయి.. ఏ రంగు ఎటువంటి ప్రయోజనం ఇస్తుందంటే..

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..! దీపావళి బోనస్.. స్పెషల్ ఇంక్రిమెంట్లు

గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఏంటీ.. ఆ పాపులర్ సింగర్ ఈ నటుడి కూతురా.. ?
ఏంటీ.. ఆ పాపులర్ సింగర్ ఈ నటుడి కూతురా.. ?
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!