AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs RCB Playing XI: టాస్ గెలిచిన ముంబై.. బుమ్రా రీఎంట్రీ, రోహిత్ కూడా..

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. రోహిత్ శర్మ కూడా తిరిగి వచ్చాడు. గత మ్యాచ్‌లో ప్లేయింగ్-11లో బెంగళూరు ఎలాంటి మార్పులు చేయలేదు.

Rcb Vs Mi
Venkata Chari
|

Updated on: Apr 07, 2025 | 7:31 PM

Share

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. రోహిత్ శర్మ కూడా తిరిగి వచ్చాడు. గత మ్యాచ్‌లో ప్లేయింగ్-11లో బెంగళూరు ఎలాంటి మార్పులు చేయలేదు.

ఈ సీజన్‌లో తొలి 4 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో ముంబై ఓటమి పాలైంది. బెంగళూరు 3 మ్యాచ్‌ల్లో 2 గెలిచి, 1 మ్యాచ్‌లో ఓడిపోయింది. వాంఖడేలో ముంబైపై బెంగళూరు 10 సంవత్సరాలుగా గెలవలేదు. ఆ జట్టు చివరిసారిగా 2015లో ఇక్కడ గెలిచింది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్లు: రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, స్వస్తిక్ చికారా, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్.

ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, రాబిన్ మింజ్, అశ్వని కుమార్, రాజ్ బావా

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బామ్మ కాలం నాటి రుచితో సేమియా కేసరి.. దీపావళి స్పెషల్ స్వీట్ ఇదే

పిల్లలు పండ్లు తినడం లేదా?ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఏబీసీ గమ్మీస్ తో..

ఏపీపై తుఫాన్ ఎఫెక్ట్‌.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

ధంతేరస్ నాడు కుబేరుడిని ఎందుకు పూజిస్తారు? సంపదకు అధిపతి కావడం..

కర్వాచౌత్‌లో చంద్రుడిలా మెరిసిపోవాలా? ఇంట్లోనే గోల్డెన్ గ్లో ఫేస్

ప్రోటీన్ నుంచి విటమిన్ బి12 వరకు.. పోషకాల పవర్‌హౌస్ మేక తలకాయ..

రూ. 449 కోట్లకు అమ్ముడైన అరుదైన డైనోసార్ అస్థిపంజరం జోడి..స్పెషల్

జున్నుపాలు లేకుండా 15 నిమిషాల్లో చేసే గడ్డలాంటి జున్నును

దీపావళికి ఇంట్లో ఈ మొక్కలు నాటితే..లక్ష్మీదేవి పరుగెత్తుకవస్తుంది

ప్రభాస్ ఫౌజీ టీజర్ వివాదం.. కేంద్రమంత్రికి నేతాజీ మనవడి లేఖ.!