తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్లకు 212 పరుగులు చేసింది. దీంతో లక్నో ముందు 213 పరుగుల టార్గెట్ నిలిచింది. బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 61, గ్లెన్ మాక్స్ వెల్ 29 బంతుల్లో 59, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 46 బంతుల్లో అజేయంగా 79 పరుగులు చేశారు. అదే సమయంలో లక్నో తరపున మార్క్ వుడ్, అమిత్ మిశ్రా ఒక్కో వికెట్ తీశారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..