AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Playoffs : ఒక్క టీం చేతిలో 5 జట్ల తలరాతలు.. ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది

IPL 2026 Playoffs : ఐపీఎల్ లీగ్ దశలో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పాయింట్ల పట్టికలోని సమీకరణాలు ఎంత గందరగోళంగా ఉన్నాయంటే.. రాజస్థాన్ రాయల్స్ మినహా మిగిలిన నాలుగు జట్లు తమ చివరి మ్యాచ్‌లలో భారీ తేడాతో గెలిచినా కూడా మే 24 (ఆదివారం) రాత్రి వరకు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోలేవు.

IPL 2026 Playoffs : ఒక్క టీం చేతిలో 5 జట్ల తలరాతలు.. ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
Ipl 2026
Rakesh
|

Updated on: May 21, 2026 | 5:01 PM

Share

IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకోవడంతో.. అభిమానుల్లో టెన్షన్ పీక్స్‌కు చేరింది. టోర్నమెంట్‌లో ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు ప్లేఆఫ్స్ లో తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయి. ఇక మిగిలింది కేవలం ఒక్కటంటే ఒక్కటే స్లాట్. ఈ ఒక్క ఖాళీ సీటు కోసం ఏకంగా ఐదు జట్లు (రాజస్థాన్, పంజాబ్, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ) ప్రాణాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ ప్లేఆఫ్స్ రేసును శాసించే అసలైన సీక్రెట్ లాక్ మాత్రం కేవలం ఒక్క రాజస్థాన్ రాయల్స్ చేతిలోనే ఉండటం ఇప్పుడు నెట్టింట పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

మిగిలిన నాలుగు జట్లు గెలిచినా నో యూజ్

ఐపీఎల్ లీగ్ దశలో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పాయింట్ల పట్టికలోని సమీకరణాలు ఎంత గందరగోళంగా ఉన్నాయంటే.. రాజస్థాన్ రాయల్స్ మినహా మిగిలిన నాలుగు జట్లు తమ చివరి మ్యాచ్‌లలో భారీ తేడాతో గెలిచినా కూడా మే 24 (ఆదివారం) రాత్రి వరకు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోలేవు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ప్రస్తుతం పూర్తిగా ఇతర జట్ల ఓటములపై, నెట్ రన్ రేట్ (NRR) పైనే ఆధారపడి బతుకుతున్నాయి.

రాజస్థాన్ రాయల్స్ రూటే సెపరేటు..

ప్లేఆఫ్స్ రేసులో ఉన్న మిగిలిన 5 జట్లలో కేవలం రాజస్థాన్ రాయల్స్ (RR) మాత్రమే సొంత శక్తితో 16 పాయింట్ల మార్కును తాకగలదు. ప్రస్తుతం రాజస్థాన్ 13 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో 4వ స్థానంలో సేఫ్‌గా ఉంది. మే 24న జరగబోయే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై ఇండియన్స్‌ను ఓడించిందంటే చాలు.. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్తుంది. రాజస్థాన్ గెలిచిన మరుక్షణమే మిగిలిన నాలుగు జట్ల ఆశలపై అధికారికంగా నీళ్లు చల్లినట్లవుతుంది.

ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతేనే..

ఒకవేళ మే 24 నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతేనే.. మిగిలిన జట్లకు అదృష్టం తలుపు తడుతుంది.

పంజాబ్, కోల్‌కతా లెక్కింపు: ప్రస్తుతం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ జట్లు 13 పాయింట్లతో ఉన్నాయి. తమ చివరి మ్యాచ్ గెలిస్తే ఇవి గరిష్టంగా 15 పాయింట్లకు చేరుకుంటాయి. రాజస్థాన్ ఓడిపోతే, ఈ రెండింటిలో మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు 4వ స్థానానికి వెళ్తుంది.

చెన్నై, ఢిల్లీల లెక్క: చెన్నై సూపర్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 12 పాయింట్లతో ఉన్నాయి. ఇవి తమ చివరి మ్యాచ్ గెలిచినా 14 పాయింట్ల వద్దే ఆగుతాయి. కాబట్టి రాజస్థాన్ భారీ తేడాతో ఓడిపోవాలి, అలాగే పంజాబ్, కేకేఆర్ కూడా తమ మ్యాచ్‌ల్లో ఓడిపోతేనే చెన్నై, ఢిల్లీలకు రన్ రేట్ ఆధారంగా కొద్దిపాటి అవకాశం ఉంటుంది.

Follow Us
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌