IPL 2021 Auction sold Players: చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ వేలం రసవత్తరంగా కొనసాగుతోంది. పలువురు స్టార్ అంతర్జాతీయ ప్లేయర్స్ తక్కువ ధరకు అమ్ముడుపోగా.. అంచనాలు లేని కొంతమంది ఆటగాళ్లు మాత్రం భారీ రేటు పలికారు. భవిష్యత్తు సీజన్లను దృష్టిలో పెట్టుకుని ఫ్రాంచైజీలు తమ జట్ల కూర్పును బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్లేయర్స్‌ను ఎంపిక చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా అమ్ముడుపోయిన ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్(అమ్ముడుపోయిన ప్లేయర్స్ లిస్టు):
స్టీవ్ స్మిత్ – ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 2.20 కోట్లు)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ.14.25 కోట్లు)
షకిబుల్ హాసన్ – కోల్‌కతా నైట్ రైడర్స్(రూ.3.20 కోట్లు)
మొయిన్ అలీ – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 7 కోట్లు)
శివమ్ దూబే – రాజస్థాన్ రాయల్స్(రూ. 4.40 కోట్లు)
క్రిస్ మోరిస్ – రాజస్థాన్ రాయల్స్(రూ.16.25 కోట్లు)
డేవిడ్ మాలన్ – పంజాబ్ కింగ్స్(రూ.1.50 కోట్లు)
ఆడమ్ మిలన్- ముంబై ఇండియన్స్(రూ.3.20 కోట్లు)
జహ్య్ రిచర్డ్‌సన్ – పంజాబ్ కింగ్స్(రూ.14 కోట్లు)
నాథన్ కౌల్టర్‌నైల్ – ముంబై ఇండియన్స్(రూ.5 కోట్లు)
ఉమేష్ యాదవ్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ.1 కోటి)
పీయూష్ చావ్లా – ముంబై ఇండియన్స్(రూ. 2.40 కోట్లు)
సచిన్ బేబీ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 20 లక్షలు)
రిపల్ పటేల్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 20 లక్షలు)
షారుఖ్ ఖాన్ – పంజాబ్ కింగ్స్(రూ.5.25 లక్షలు)
విష్ణు వినోద్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 20 లక్షలు)
కృష్ణప్ప గౌతమ్ – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 9.25 కోట్లు)
షెల్డన్ జాక్సన్ – కోల్‌కతా నైట్ రైడర్స్(రూ. 20 లక్షలు)
మొహమ్మద్ అజారుద్దీన్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 20 లక్షలు)
లుక్‌మెన్ హుస్సేన్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 20 లక్షలు)
చేతన్ సకారియా – రాజస్థాన్ రాయల్స్(రూ. 1.20 కోట్లు)
మెరెడిత్ – పంజాబ్ కింగ్స్(రూ. 8 కోట్లు)
ఎం. సిద్ధార్థ్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 20 లక్షలు)
జగదీశ్ సుచిత్ – సన్‌రైజర్స్ హైదరాబాద్(రూ. 30 లక్షలు)
కెరిప్పా – రాజస్థాన్ రాయల్స్(రూ. 20 లక్షలు)
పుజారా – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 50 లక్షలు)
జేమిసన్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 15 కోట్లు)
టామ్ కరన్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 5.25 కోట్లు)
హెన్రికస్ – పంజాబ్ కింగ్స్ (రూ. 4.20 కోట్లు)
జలజ్ సక్సేనా – పంజాబ్ కింగ్స్(రూ. 30 లక్షలు)
ఉత్కరేష్ సింగ్ – పంజాబ్ కింగ్స్(రూ. 20 లక్షలు)
హరిశంకర్ రెడ్డి – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 20 లక్షలు)
వైభవ్ అరోరా – కోల్‌కతా నైట్ రైడర్స్(రూ. 20 లక్షలు)
ఫైబి అలెన్ – పంజాబ్ కింగ్స్(రూ. 75 లక్షలు)
కుల్దీప్ యాదవ్ – రాజస్థాన్ రాయల్స్(రూ. 20 లక్షలు)
డానియల్ క్రిస్టియన్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 4.80 కోట్లు)
జేమ్స్ నీషమ్ – ముంబై ఇండియన్స్(రూ. 50 లక్షలు)
లివింగ్‌స్టన్ – రాజస్థాన్ రాయల్స్(రూ. 75 లక్షలు)
సుయాష్ ప్రభు దేశాయ్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 20 లక్షలు)
యుద్‌విర్ చరాక్ – ముంబై ఇండియన్స్(రూ. 20 లక్షలు)
కెఎస్ భరత్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 20 లక్షలు)
భగత్ వర్మ – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 20 లక్షలు)
మార్కో జాన్సెన్ – ముంబై ఇండియన్స్(రూ. 20 లక్షలు)
సౌరబ్ కుమార్ – పంజాబ్ కింగ్స్(రూ. 20 లక్షలు)
కరుణ్ నాయర్ – కేకేఆర్( రూ. 50 లక్షలు)
కేదార్ జాదవ్ – సన్ రైజర్స్ (రూ. 2 కోట్లు)
సామ్ బిల్లింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 2 కోట్లు)
ముజీబ్ – సన్ రైజర్స్ హైదరాబాద్ (రూ. 1.50 కోట్లు)
హర్భజన్ సింగ్ – కేకేఅర్ (రూ. 2 కోట్లు)
హరి నిశాంత్ – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 20 లక్షలు)
బెన్ కట్టింగ్ – కేకేఅర్ (రూ. 75 లక్షలు)
వెంకటేష్ అయ్యర్ – కేకేఅర్(రూ. 20 లక్షలు)
పవన్ నేగి – కేకేఅర్(రూ. 50 లక్షలు)
ఆకాష్ సింగ్ – రాజస్థాన్ రాయల్స్(రూ. 20 లక్షలు)
అర్జున్ టెండూల్కర్ – ముంబై ఇండియన్స్(రూ. 20 లక్షలు)
ముస్టాఫీజుర్ రెహమాన్ – రాజస్థాన్ రాయల్స్(రూ. కోటి)
రజిత్ పటిదార్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 20 లక్షలు)