Telugu News Sports News Cricket news From Mukesh Kumar to Mukesh Kumar Including these 4 bowlers may replace jasprit bumrah in champions trophy 2025
Team India: జస్ప్రీత్ బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు.. ఛాంపియన్స్ ట్రోఫీకి లక్కీ ఛాన్స్?
Team India Champions Trophy 2025 Squad: ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా ఫిట్‌గా ఉంటాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మరోవైపు బుమ్రా స్థానంలో నలుగురు బౌలర్లు ఉన్నారు. వీరిలో ఒకరికి లక్కీ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అయితే, ఇంగ్లండ్ సిరీస్‌తో ఈ నలుగురిలో ఒకరికి అవకాశం వస్తే, వారికే ఛాంపియన్స్ ట్రోఫీ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.