ఐసీసీ ప్రపంచకప్‌ 2019: బంగ్లాదేశ్‌ అరుదైన రికార్డ్

ఐసీసీ ప్రపంచకప్‌ 2019లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్‌ జట్టు అరుదైన రికార్డ్‌ని బద్దలుకొట్టింది. దక్షిణాఫ్రికాతో ఓవల్ వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో ఆరంభంలోనే 75/2తో నిలిచిన బంగ్లాదేశ్‌ జట్టుని మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌లు ముష్ఫికర్ రహీమ్ (78: 80 బంతుల్లో 8×4), షకీబ్ అల్ హసన్ (75: 84 బంతుల్లో 8×4, 1×6) శతక భాగస్వామ్యంతో మెరుగైన స్థితిలో నిలిపారు. సఫారీ బౌలర్లని సహనంతో ఎదుర్కొన్న ఈ జోడీ.. మూడో వికెట్‌కి 142 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. […]

ఐసీసీ ప్రపంచకప్‌ 2019: బంగ్లాదేశ్‌ అరుదైన రికార్డ్
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2019 | 7:07 PM

ఐసీసీ ప్రపంచకప్‌ 2019లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్‌ జట్టు అరుదైన రికార్డ్‌ని బద్దలుకొట్టింది. దక్షిణాఫ్రికాతో ఓవల్ వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో ఆరంభంలోనే 75/2తో నిలిచిన బంగ్లాదేశ్‌ జట్టుని మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌లు ముష్ఫికర్ రహీమ్ (78: 80 బంతుల్లో 8×4), షకీబ్ అల్ హసన్ (75: 84 బంతుల్లో 8×4, 1×6) శతక భాగస్వామ్యంతో మెరుగైన స్థితిలో నిలిపారు. సఫారీ బౌలర్లని సహనంతో ఎదుర్కొన్న ఈ జోడీ.. మూడో వికెట్‌కి 142 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కి ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. అంతేకాకుండా.. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ వన్డే చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు.

Latest Articles
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..