AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 2nd T20I: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..

India vs Australia, 2nd T20I: తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా సారథి మ్యాథ్యూ వేడ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

IND vs AUS 2nd T20I: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
Ind Vs Aus 1st T20i
Venkata Chari
|

Updated on: Nov 26, 2023 | 6:41 PM

Share

India vs Australia, 2nd T20I: తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా సారథి మ్యాథ్యూ వేడ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆస్ట్రేలియా జట్టు 2 మార్పులు చేసింది. బెహ్రెన్‌డార్ఫ్ స్థానంలో ఆడమ్ జంపా, ఆరోన్ హార్డీ స్థానంలో మాక్స్‌వెల్ వచ్చారు.

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ ఆధిక్యాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశ్యంతో భారత్ నేడు బరిలోకి దిగుతుంది. అలాగే, ఆస్ట్రేలియా టీం పునరాగమనం చేసేందుకు బరలోకి దిగనుంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఆస్ట్రేలియాపై టీ20లో వరుసగా నాలుగో విజయం సాధించినట్లవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీ20లో భారత్‌కిది వరుసగా ఆరో విజయం. గత ఆరు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓడిపోలేదు.

ఇవి కూడా చదవండి

హెడ్ ​​టు హెడ్ రికార్డ్స్:

టీ20 ఫార్మాట్‌లో ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు మొత్తం 10 సిరీస్‌లు జరిగాయి. ఇందులో భారత్‌ ఐదింటిలో గెలుపొందగా, ఆస్ట్రేలియా రెండింటిలో విజయం సాధించింది.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్(w/c), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రొయ్యల పులావ్.. ఇలా వండితే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే
రొయ్యల పులావ్.. ఇలా వండితే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే
62 ఫోర్లు, 10 సిక్సర్లు.. ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులతో రికార్డ్
62 ఫోర్లు, 10 సిక్సర్లు.. ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులతో రికార్డ్
మిక్సీ బ్లేడ్ షార్ప్‌గా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
మిక్సీ బ్లేడ్ షార్ప్‌గా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
సాయంత్రం కాఫీ లేదా టీతో ఆస్వాదించే అద్భుతమైన చికెన్ సమోసా..
సాయంత్రం కాఫీ లేదా టీతో ఆస్వాదించే అద్భుతమైన చికెన్ సమోసా..
పేద, మధ్యతరగతి రోగులకు శుభవార్త.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ..
పేద, మధ్యతరగతి రోగులకు శుభవార్త.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ..
ప్రతి పాడి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..
ప్రతి పాడి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..
ఆరోగ్యంతో పాటు రుచిని ఇచ్చే సగ్గుబియ్యం ఇడ్లీ ఇలా ఈజీగా చేసేయండి
ఆరోగ్యంతో పాటు రుచిని ఇచ్చే సగ్గుబియ్యం ఇడ్లీ ఇలా ఈజీగా చేసేయండి
'జెట్లీ' హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా.. ఫొటోస్ ఇదిగో
'జెట్లీ' హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా.. ఫొటోస్ ఇదిగో
RBI షాకింగ్ నిర్ణయం.. బంగారం దాచుకున్న వారికి పండగేనా ??
RBI షాకింగ్ నిర్ణయం.. బంగారం దాచుకున్న వారికి పండగేనా ??
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!