AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivam Dube: 6 సిక్స్‌లు, 2 ఫోర్లతో ఊచకోత.. వైజాగ్‌లో దుబే బీభత్సం..

విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA స్టేడియంలో జరిగిన నాల్గవ T20Iలో న్యూజిలాండ్ భారత్ ముందు 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో ఆది నుంచి వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడిన టీమిండియాకు శివం దూబే కాస్త ఊరటనిచ్చాడు .ఈ క్రమలో కేవలం 15 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో హాఫ్ సెంచరీ చేశాడు.

Shivam Dube
Venkata Chari
|

Updated on: Jan 28, 2026 | 10:32 PM

Share

విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA స్టేడియంలో జరిగిన నాల్గవ T20Iలో న్యూజిలాండ్ భారత్ ముందు 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో ఆది నుంచి వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడిన టీమిండియాకు శివం దూబే కాస్త ఊరటనిచ్చాడు .ఈ క్రమలో కేవలం 15 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో హాఫ్ సెంచరీ చేశాడు.

13వ ఓవర్లో శివం దూబే తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. జాకబ్ డఫీ ఓవర్ ఐదవ బంతికి సిక్స్ కొట్టి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న అతను, వేగంగా అర్ధశతకం పూర్తి చేసుకున్న భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అభిషేక్ శర్మ (14 బంతులు), యువరాజ్ సింగ్ (12 బంతులు) కంటే అతను ముందున్నాడు.

రెండు జట్ల ప్లేయింగ్-11

భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) , హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జాక్ ఫౌల్క్స్, జాకబ్ డఫీ, ఇష్ సోధి, మాట్ హెన్రీ.

Follow Us
చాణక్యుని సక్సెస్ టిప్స్.. విజయానికి మిస్ కాకూడని మార్గదర్శకాలు

తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..

ప్రజలకు బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..

"అమ్మా.. తిరిగి వస్తానో లేదో తెలీదు" పైలెట్ మాటలు
రైల్వే ప్రయాణీకులు బిగ్ బంపర్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి..

ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కీలక అప్‌డేట్.. షెడ్యూల్

అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..

ఉగాది స్పెషల్.. మృదువైన, రుచికరమైన పప్పు బక్షాలు.. ఇంట్లోనే ఈజీగా

బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై కేంద్రం భారీ ఊరట.. ఇకపై 24 గంటలు

పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు..