Herbalife: దేశంలో అసలైన హెర్బాలైఫ్‌ ఉత్పత్తులను పొందడం ఎలా? ఇండిపెండెంట్ అసోసియేట్ల ద్వారా కొనుగోలుతో ప్రయోజనాలు ఏంటి?

వినియోగదారులు, సాధారణ ప్రజానీకం ఇండియాలోని హెర్బాలైఫ్ ఇండిపెండెంట్ అసోసియేట్ల నుంచి ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయాలని హెర్బాలైఫ్ ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొంది. మార్కెట్లో రకరకాల నకిలీ వెబ్‌సైట్లు, ఛానల్స్‌ వెలువడుతుండటంతో మోసపోతున్నారని, ప్రోడక్ట్‌కు సంబంధించిన సైట్ల వివరాలు అసలైన సైట్లతో పోలి ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని హెర్బాలైఫ్‌ ఇండియా సూచిస్తోంది..

Herbalife: దేశంలో అసలైన హెర్బాలైఫ్‌ ఉత్పత్తులను పొందడం ఎలా? ఇండిపెండెంట్ అసోసియేట్ల ద్వారా కొనుగోలుతో ప్రయోజనాలు ఏంటి?
Herbalife Products
Follow us

|

Updated on: Aug 02, 2024 | 1:22 PM

వినియోగదారులు, సాధారణ ప్రజానీకం ఇండియాలోని హెర్బాలైఫ్ ఇండిపెండెంట్ అసోసియేట్ల నుంచి ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయాలని హెర్బాలైఫ్ ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొంది. మార్కెట్లో రకరకాల నకిలీ వెబ్‌సైట్లు, ఛానల్స్‌ వెలువడుతుండటంతో మోసపోతున్నారని, ప్రోడక్ట్‌కు సంబంధించిన సైట్ల వివరాలు అసలైన సైట్లతో పోలి ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని హెర్బాలైఫ్‌ ఇండియా సూచిస్తోంది. నకిలీ, అసలైన సైట్లను గుర్తించాలని సూచిస్తోంది. అందుకే వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు తమ ఉత్పత్తులను హెర్బాలైఫ్ ఇండిపెండెంట్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేయాలని సూచిస్తోంది.

భారతదేశంలోనూ ఇతర 94 దేశాలలోనూ హెర్బాలైఫ్ ఇండిపెండెంట్ అసోసియేట్లు / డైరెక్ట్ సెల్లర్ల నెట్ వర్క్ ద్వారా తమ ఉత్పత్తులు ప్రత్యేకంగా విక్రయాలు కొనసాగుతున్నాయని గ్లోబల్ ఆరోగ్య, సంరక్షణ సంస్థ, సమాజం అయిన హెర్బాలైఫ్ ఇండియా పునరుద్ఘాటించింది. వినియోగదారులు తమ ఆరోగ్య, సంరక్షణ లక్ష్యాలను చేరుకునేందుకు గాను హెర్బాలైఫ్ ఇండిపెండెంట్ అసోసియేట్లు / డైరెక్ట్ సెల్లర్ల ద్వారా వ్యక్తిగత మద్దతుతో కూడిన ప్రామాణికమైన, సిసలైన ఉత్పత్తులు అందుకోవచ్చునని హెర్బాలైఫ్ హామీ ఇస్తోంది.

అనధీకృత వెబ్ సైట్లలో ఇచ్చే సమాచారం లేదా ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి, వాటిపై “హెర్బాలైఫ్ ఇండిపెండెంట్ అసోసియేట్” అని ఉన్నప్పటికీ లేదా హెర్బాలైఫ్ చిరునామా ఉన్నప్పటికీ, లేదా అలాంటిదాన్ని పోలి ఉన్నప్పటికీ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఇతర ఇ-కామర్స్ చానెళ్లు / వెబ్ సైట్లలో ఇచ్చే సమాచారం కచ్చితత్వానికి, వాటి ద్వారా విక్రయించే ఉత్పత్తుల ప్రామాణికతకు హెర్బాలైఫ్ ఇండియా బాధ్యత వహించదు” అని హెర్బాలైఫ్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది.

Herbalife

Herbalife

కంపెనీ గురించి..

హెర్బాలైఫ్ (ఎన్ వైఎస్ఇ: హెచ్ఎల్ఎఫ్) అనేది ఒక ఆరోగ్య, సంరక్షణ సంస్థ, సమాజం. ఇది 1980 నుంచి తన అద్భుతమైన పోషకాహార ఉత్పత్తులతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తోంది. అలాగే తన ఇండిపెండెంట్ పంపిణీదారుల కోసం వ్యాపార అవకాశాలను కల్పిస్తోంది. కంపెనీ ఔత్సాహిక పంపిణీదారుల ద్వారా 95 మార్కెట్లలోని వినియోగాదారులకు సైన్స్ ఆధారిత ఉత్పత్తులను అందిస్తోంది. పంపిణీదారులు ఒకరితో ఒకరు సరైన పద్ధతిలో కోచింగ్ ఇవ్వడంతోపాటు సమాజానికి సపోర్ట్‌ అందిస్తున్నారు. దీనివల్ల వినియోగదారులకు ఉత్తమ జీవితం గడిపేందుకు కావలసిన ఆరోగ్యకరమైన, సమర్థవంతమైన జీవన శైలిని స్వీకరించేందుకు ప్రేరణ లభిస్తోంది.

కృతి సనన్‌ ప్రేమలో పడ్డారా ??బాలీవుడ్ లో హాట్ టాపిక్‌
కృతి సనన్‌ ప్రేమలో పడ్డారా ??బాలీవుడ్ లో హాట్ టాపిక్‌
దేశంలో అసలైన హెర్బాలైఫ్‌ ఉత్పత్తులను పొందడం ఎలా? ప్రయోజనాలు ఏంటి?
దేశంలో అసలైన హెర్బాలైఫ్‌ ఉత్పత్తులను పొందడం ఎలా? ప్రయోజనాలు ఏంటి?
రాజ్ తరుణ్ స్నేహితుడిని చెప్పుతో కొట్టిన లావణ్య.. లైవ్ షోలో రచ్చ
రాజ్ తరుణ్ స్నేహితుడిని చెప్పుతో కొట్టిన లావణ్య.. లైవ్ షోలో రచ్చ
వయనాడ్ విధ్వంసంలో వీరు మృత్యుంజయులు శిధిలాల కింద సజీవంగా నలుగురు
వయనాడ్ విధ్వంసంలో వీరు మృత్యుంజయులు శిధిలాల కింద సజీవంగా నలుగురు
తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. జులైలోనూ భారీగా హుండీ ఆదాయం..
తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. జులైలోనూ భారీగా హుండీ ఆదాయం..
రాజకుమారుడు టు రాజమౌళి... మహేష్ సినీ జర్నీ
రాజకుమారుడు టు రాజమౌళి... మహేష్ సినీ జర్నీ
బ్రహ్మాస్త్ర పార్ట్‌ 2 కోసంపో టీపడుతున్న బిగ్‌ స్టార్స్‌..
బ్రహ్మాస్త్ర పార్ట్‌ 2 కోసంపో టీపడుతున్న బిగ్‌ స్టార్స్‌..
ఈ అమ్మాయినే పెళ్లాడాలనుకున్నాడు.. చివరకు అసలు ట్విస్ట్ ఏంటంటే..?
ఈ అమ్మాయినే పెళ్లాడాలనుకున్నాడు.. చివరకు అసలు ట్విస్ట్ ఏంటంటే..?
'సిరాజ్, నిఖత్ జరీన్‌లకు గ్రూప్ 1 ఉద్యోగాలు, 600 గజాల ప్లాట్స్'
'సిరాజ్, నిఖత్ జరీన్‌లకు గ్రూప్ 1 ఉద్యోగాలు, 600 గజాల ప్లాట్స్'
సూపర్ హిట్ కొరియన్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీక్వెల్ రానుంది..
సూపర్ హిట్ కొరియన్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీక్వెల్ రానుంది..