AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: రోడ్డు మీద డబ్బులు కనిపించాయా.. తీసుకోవాలా వద్దా అనే గందరగోళంలో ఉన్నారా.. ఇది మీకోసమే

రోడ్డుమీద వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా రోడ్డుపై పడి ఉన్న డబ్బులు లేదా నాణేలు కనిపిస్తాయి. అయితే అలా కనిపించిన డబ్బులు తీసుకోవాలా వద్దా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. కొంతమంది రోడ్డుమీద కనిపించిన డబ్బులను తీసుకుని దేవుడి గుడిలోని హుండీలో వేస్తారు. మరొకొందరు ఆ డబ్బులను పేదవారికి ఇచ్చేస్తారు. అయితే అతి తక్కువ మంది మాత్రమే తమ దగ్గర ఉంచుకుంటారు. ఇంత గందరగోళం నెలకొంటుంది రోడ్డుమీద డబ్బులు కనిపిస్తే.. ఈ రోజు రోడ్డుమీద పడి ఉన్న డబ్బులు తీసుకోవడం మంచిదా.. కాదా తెలుసుకుందాం..

Vastu Tips: రోడ్డు మీద డబ్బులు కనిపించాయా.. తీసుకోవాలా వద్దా అనే గందరగోళంలో ఉన్నారా.. ఇది మీకోసమే
Vastu Tips For Money
Surya Kala
|

Updated on: Apr 11, 2025 | 5:32 PM

Share

చాలా సార్లు మనం నడుస్తున్నప్పుడు రోడ్డుపై డబ్బు లేదా నాణేలు పడి ఉండటం చూస్తాము. చాలా మంది ఏమీ ఆలోచించకుండా వెంటనే వాటిని తీసుకుంటారు. తమ అదృష్టంగా భావించి దాచుకుంటారు. చాలా మంది తమకు దొరికిన డబ్బులను అవసరమైన వారికి దానం చేస్తారు. అయితే కొంతమంది ఈ డబ్బు లేదా నాణేలను ఏమి చేయాలో తెలియక అయోమయానికి గురవుతారు. నిజానికి రోడ్డుపై పడి ఉన్న విలువైన వస్తువులను కనిపించడం చాలా విషయాలను సూచిస్తుంది. అటువంటి పరిస్థితిలో రోడ్డుపై పడి ఉన్న డబ్బులను తీసుకోవడం సరైనదా కాదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ విషయంలో మన పురాణ గ్రంథాలు ఏమి చెబుతాయో తెలుసుకుందాం.

  1. ఎవరికైనా రోడ్డుమీద పడి ఉన్ననాణెం కనిపిస్తే అది తీసుకోవడం శుభప్రదమని అంటారు.
  2. అలాగే ఇలా కనిపించడం అంటే పూర్వీకుల నుంచి వచ్చిన ఆశీర్వాదంగా భావిస్తారు. మీరు రోడ్డుపై డబ్బును చూస్తే, మీ పూర్వీకుల నుంచి మీకు ప్రత్యక్ష ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
  3. అంతేకాదు ఎవరికైనా రోడ్డుపై పడి ఉన్న నాణెం కనిపిస్తే అక్కడ త్వరలో ఏదో కొత్త పని ప్రారంభించనున్నారని అర్ధం.
  4. అనేకాదు కొత్త ఉద్యోగం లభిస్తుందని.. విజయాన్ని, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది నమ్మకం. అంటే లక్ష్మీ దేవి మీ పట్ల సంతోషంగా ఉందని.. అమ్మవారి అనుగ్రహంతో అకస్మాత్తుగా ఎక్కడి నుండో సంపదను పొందే అవకాశం ఉందని అర్ధమట.
  5. ఇవి కూడా చదవండి
  6. అంతేకాదు మీరు ఏదైనా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతుంటే.. దానిలో కూడా ప్రయోజనం పొందనున్నారట. ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంటి నుంచి బయటకు వెళుతుండగా, రోడ్డుపై పడి ఉన్న డబ్బు కనిపిస్తే మీరు వెళ్తున్న పనిలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారనడానికి ఇది సంకేతం అని నమ్ముతారు.
  7. పర్సు వంటి పెద్ద మొత్తంలో డబ్బు కనిపిస్తే.. మీ పూర్వీకుల ఆస్తి మీకు అందుతుందని అర్థం. మీకు దొరికిన డబ్బు మీది కాదు కనుక ఆ డబ్బులను సొంత యజమానికి అందించండి. ఇలా చేయడం మీకు గొప్ప అదృష్టాన్ని తెస్తుంది.
  8. రోడ్డు మీద డబ్బు కనిపించడం శుభసూచకమే అయినా.. ఆ డబ్బుని అనవసరంగా ఖర్చు చేయకుండా అవసరం ఉన్నవారికి ఇవ్వడం పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేస్తే, దేవుడు అనుగ్రహం మీకు లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?