కరోనా లాక్‌డౌన్: నా భార్య నన్ను భరించలేకపోతుందంటోన్న హీరో..!

కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ మరో మూడు రోజుల్లో నాలుగో ఫేజ్‌కు చేరుకోనుంది. లాక్‌డౌన్‌ కచ్చితంగా ఉంటుందని ప్రధాని మోదీ ప్రకటించడంతో.. నాలుగో దశ లాక్‌డౌన్‌కు అందరూ సిద్ధమవుతున్నారు.

కరోనా లాక్‌డౌన్: నా భార్య నన్ను భరించలేకపోతుందంటోన్న హీరో..!
Follow us

| Edited By:

Updated on: May 14, 2020 | 5:56 PM

కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ మరో మూడు రోజుల్లో నాలుగో ఫేజ్‌కు చేరుకోనుంది. లాక్‌డౌన్‌ కచ్చితంగా ఉంటుందని ప్రధాని మోదీ ప్రకటించడంతో.. నాలుగో దశ లాక్‌డౌన్‌కు అందరూ సిద్ధమవుతున్నారు. కాగా ఈ లాక్‌డౌన్‌కు తాను కూడా రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఫన్నీ పోస్ట్ పెట్టిన షాహిద్ కపూర్.. తన భార్య మీరా తనను వేగలేకపోతుందని కామెంట్ పెట్టారు. ఇక ఈ వీడియోకు.. ‘నిజానికి చెప్పాలంటే నువ్వొక చెత్త వీడియోను పోస్ట్ చేశావంటూ’ మీరా కామెంట్‌ పెట్టింది. ఇక లాక్‌డౌన్‌ సమయంలో ఏం చేస్తున్నారంటూ ఇటీవల ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నేను వంట డిపార్ట్‌మెంట్‌ను తీసుకున్నానంటూ తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతేడాది కబీర్‌సింగ్‌తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న షాహిద్ కపూర్.. ప్రస్తుతం జెర్సీలో నటిస్తున్నారు. తెలుగులో నాని నటించి మెప్పించిన జెర్సీ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్‌ తిన్ననూరి ఈ రీమేక్‌కు డైరెక్షన్‌ చేస్తున్నారు.

Read This Story Also: నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ లైవ్ అప్‌డేట్స్..!

https://www.instagram.com/p/CAHnIDlnMki/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ