తమన్‌కు వండర్ గిఫ్ట్ ఇచ్చిన సుప్రీమ్ హీరో..!

సెలబ్రిటీలకు గిఫ్ట్ లు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం చాలా సాధారణ విషయమే..అయితే, ఎదుటివాళ్లకి ఏది ఇష్టం, ఏది అవసరం అని తెలుసుకుని ఇస్తేనే ఈ గిఫ్ట్ కి అసలైన వాల్యూ వస్తుంది.. అలానే, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఓ అద్భుతమైన గిఫ్ట్ అందింది.. పర్సనల్ గానే కాదు ఇటు ప్రొఫెషనల్ గా కూడా ఎంతో ఉపయోగపడే పెర్ల్ మాలెట్‌స్టేషన్ అనే మ్యూజిక్ ఇన్స్ర్టూమెంట్ గిఫ్ట్ గా అందింది.. దాన్ని ప్రెజెంట్ చేసింది మరెవరో కాదు, సుప్రీం హీరో సాయిధరమ్ […]

తమన్‌కు వండర్ గిఫ్ట్ ఇచ్చిన సుప్రీమ్ హీరో..!
Follow us

|

Updated on: Nov 25, 2019 | 9:24 PM

సెలబ్రిటీలకు గిఫ్ట్ లు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం చాలా సాధారణ విషయమే..అయితే, ఎదుటివాళ్లకి ఏది ఇష్టం, ఏది అవసరం అని తెలుసుకుని ఇస్తేనే ఈ గిఫ్ట్ కి అసలైన వాల్యూ వస్తుంది.. అలానే, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఓ అద్భుతమైన గిఫ్ట్ అందింది.. పర్సనల్ గానే కాదు ఇటు ప్రొఫెషనల్ గా కూడా ఎంతో ఉపయోగపడే పెర్ల్ మాలెట్‌స్టేషన్ అనే మ్యూజిక్ ఇన్స్ర్టూమెంట్ గిఫ్ట్ గా అందింది.. దాన్ని ప్రెజెంట్ చేసింది మరెవరో కాదు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ. రీసెంట్ గా ప్రతి రోజు పండగే సినిమా కోసం ఈ ఇద్దరు కలిసి పని చేసారు.. అంతకు ముందు కూడా ఇద్దరి కాంబినేషన్లో కొన్ని సినిమాలు వచ్చాయి.. దీంతో తన డియరెస్ట్ ఫ్రెండ్ కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు సాయి.. అనుకున్నదే తడవుగా ఈ వండర్ ఫుల్ ప్రెజెంట్ ని ఇచ్చి సర్ ప్రైజ్ చేసాడు.. ఈ విషయాన్ని తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నా ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ ఈ లవ్‌లీ పెర్ల్ మాలెట్ వర్క్‌స్టేషన్‌ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది నాకు చాలా పెద్ద సర్‌ప్రైజ్. ప్రతిరోజూ పండగే అన్న మాటను ఈయన నిజం చేసారు. సాయి చాలా మంచి వ్యక్తి ఆయన సక్సెస్ కోసం ప్రార్ధిస్తున్నానంటూ ట్విట్టర్ లో ఫొటోతో సహా పోస్ట్ చేసాడు. ఇక ఈ వాయిద్యం గురించి చెప్పుకుంటే ఇందులో కీబోర్డ్, తబలా, ఫ్లూట్, డ్రమ్స్ ఇలా చాలా వాయిద్యాల సౌండ్స్ ను ఈజీగా పలికించవచ్చు..దీని ధర దాదాపుగా 90 వేల రుపాయలు దాకా ఉన్నట్టు తెలుస్తోంది.

Latest Articles
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..