ఫ్యాన్స్‌.. డైహార్డ్‌ ఫ్యాన్స్‌ అన్న డైలాగ్‌ రాసింది అతనే

Saaho pre-release event: Prabhas thanks to die hard fans, ఫ్యాన్స్‌.. డైహార్డ్‌ ఫ్యాన్స్‌ అన్న డైలాగ్‌ రాసింది అతనే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సాహో దర్శకుడు సుజిత్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. సాహో సినిమాలో ఫ్యాన్స్‌.. డైహార్డ్‌ ఫ్యాన్స్‌’ అన్న డైలాగ్‌ రాసింది సుజీత్‌ అని తెలిపారు. మాస్‌ పల్స్‌ ఏంటో అతనికి తెలుసన్నారు ప్రభాస్.

యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, భూషణ్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సాహో’ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఘనంగా జరిగింది. ఈ సినిమాకు పెద్ద పెద్ద టెక్నిషీయన్లు పనిచేశారని ప్రభాస్ తెలిపాడు. మది, సాబు‌, శ్రీకర్‌‌, కమల్‌గార్ల సహకారం మర్చిపోలేనిదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *