నిలకడగా రజినీకాంత్ ఆరోగ్యం.. రజినీ అభిమానులు ఆసుపత్రికి రావొద్దంటూ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై తాజాగా అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. రజినీకాంత్ ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు.

నిలకడగా రజినీకాంత్ ఆరోగ్యం.. రజినీ అభిమానులు ఆసుపత్రికి రావొద్దంటూ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
Follow us

|

Updated on: Dec 25, 2020 | 7:13 PM

Rajini latest health bulletin: సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై తాజాగా అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. రజినీకాంత్ ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు. రక్తపోటును నియంత్రించడానికి మందులు అవసరాన్ని బట్టి వాడతున్నామని, రజినీ ఈరోజు (శుక్రవారం) రాత్రి కూడా ఆసుపత్రిలోనే ఉంటారని వివరించారు. ఇక రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. కానీ మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని తెలిపారు. రజనీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రజినీని చూడడానికి ఎవరూ రావొద్దని, ఆయనను కలవడానికి ప్రస్తుతం ఎవరికీ అనుమతి లేదని సూచించారు. ఇక రజినీ కుమార్తె ప్రస్తుతం ఆయనతోనే ఉన్నారు. రజినీ అభిమానులు ఆసుపత్రికి రావొద్దని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే చెన్నై నుంచి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి రజినీ వ్యక్తిగత వైద్యులు చేరుకున్నారు.

Latest Articles
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?