హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం..!

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఉప్పల్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో జల్లులు పడ్డాయి. చిలుకా నగర్‌లో ఈదురుగాలులు వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో నిలిచిన నీరు, ట్రాఫిక్‌కి అంతరాయం.

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం..!
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2019 | 9:29 AM