పీపీఈ కిట్ ఇప్పుడు ఇదే కొత్త ఫ్యాషన్..

శ్రావణ మాసం అంటేనే పండుగల నెల.. ప్రతీ రోజు ఓ పండుగ రోజే అని తెలుగింటి ఆడపడుచులు పాట పాడుకుంటున్నారు. అయితే పండుగ అంటే పట్టు చీరలు, సింగారాలు ఇవి లేకుండా పాత చీర పనికి రాదంటున్నారు...

పీపీఈ కిట్ ఇప్పుడు ఇదే కొత్త ఫ్యాషన్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 22, 2020 | 9:31 AM

శ్రావణ మాసం అంటేనే పండుగల నెల.. ప్రతీ రోజు ఓ పండుగ రోజే అని తెలుగింటి ఆడపడుచులు పాట పాడుకుంటున్నారు. అయితే పండుగ అంటే పట్టు చీరలు, సింగారాలు ఇవి లేకుండా పాత చీర పనికి రాదంటున్నారు. ఇలా కాదు అని షాపింగ్ మాల్స్ లో షాపింగ్ చేసే ధైర్యం చేయడం లేదు.  కరోనా మాత్రం ఇంటి గడప దాటితే చూస్తూ ఊర్కోనంటోంది. దీంతో చేసేది లేక ఇంట్లోనే అన్ని పండుగలను జరుపుకునేందుకు ఓకే చెప్పారు.

అయితే పట్టు చీరలకు కొంత కాలం పక్కన పెట్టి మా షాప్ లో ఉన్న ఈ డిజైనల్లు చూడాలంటున్నారు నిజామాబాద్ లోని కొందరు వస్త్ర వ్యాపారులు. వైరస్​ బారిన పడకుండా తమను తాము కాపాడుకోవడానికి పీపీఈ కిట్ అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు.  అంతటితో ఆగకుండా ఓ బట్టల దుకాణం ముందు ఓ బొమ్మకు పీపీఈ కిట్​ను అలంకరించి విక్రయానికి పెట్టారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మహిళామణులు మాత్రం మరోలా అనుకుంటున్నారు. ఇవి కూడా మ్యాచింగ్ , డిజైన్లలో వస్తే ఎంత బాగుండో అని మనసులో మాటను షాపు ఓనర్లతో అంటున్నారట.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో