ఓటేసిన ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రైసన్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఆమె ఓటేశారు. కాగా.. అంతకు ముందే.. ప్రధాని నరేంద్ర మోదీ రనిప్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. ఇవాళ ఉదయం గాంధీనగర్‌లో తన తల్లి వద్దకు వెళ్లిన మోదీ ఆమె ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే. Gujarat: Heeraben Modi, Prime Minister Narendra Modi’s mother casts her vote at a polling station […]

ఓటేసిన ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌

Updated on: Apr 23, 2019 | 10:54 AM

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రైసన్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఆమె ఓటేశారు. కాగా.. అంతకు ముందే.. ప్రధాని నరేంద్ర మోదీ రనిప్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. ఇవాళ ఉదయం గాంధీనగర్‌లో తన తల్లి వద్దకు వెళ్లిన మోదీ ఆమె ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us